Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily spoken English 01-03-2022

ఇప్పుడు ఎలా ఉంది?
How is now?

ఇప్పుడు బాగానే ఉంది.
I am good now.

వద్దంటే బయటకి వెళ్ళావు.
I told, don't go outside. You went outside.

జ్వరంతో తిరిగి వచ్చావు.
You came back with fever.

జ్వరం 102 డిగ్రీలు ఉంది. హాస్పిటల్ కి వెళదామా?
Fever is 102 degrees. Shall we go to hospital?

వద్దు. టాబ్లెట్స్ వేసుకుంటాను. కప్ బోర్డ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి. తీసుకొని రా.
No, I take tablets. Tablets are in cupboard. Go and bring.

తెస్తాను. ఇక్కడే పడుకో. మంచి నీళ్ళు ఉన్నాయా? లేక తేవాలా?
I bring. Sleep here. Is drinking water here? or Should I bring?

కొన్ని మంచి నీళ్ళు తీసుకొని రా.
Bring some drinking water.

మంచి నీళ్ళు తెచ్చాను. టాబ్లెట్ వేసుకో.
I brought drinking water. Take tablets.

టాబ్లెట్ వేసుకున్నాను. నువ్వు వెళ్ళు.
I took tablets. You, go

నేను వెళతాను కానీ నువ్వు పడుకో.
I go but you, sleep

అలాగే. 
Ok

నువ్వు కూడా బలహీనంగా ఉన్నావు.
You are also weak.

నువ్వు కూడా విశ్రాంతి తీసుకో.
You also, take rest.

సరే.
Ok.

బై. గుడ్ నైట్.
Bye. Good night.



ఎప్పుడూ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నావు.
You are always playing games in phone.

గేమ్స్ ఆడకు.
Don't take games 

ఆడితే, గంట సేపు ఆడి ఫోన్ పక్కన పెట్టు. 
If you play, play one hour and keep phone beside.

గంటలు గంటలు ఆడకు.
Don't play hours and hours.

అర్థమయ్యిందా?
Did you understand?

అవును, నాకు అర్ధమయ్యింది.
Yes, I understood.

నువ్వు ఎక్కువగా ఆడితే, నీకు కళ్ళు పోతాయి.
If you play more, you lose your eyes.

నేను చెప్పినట్లు చేయి.
Do how I told. 

నీ మంచి కోసమే చెప్తున్నాను.
I am telling for your good.

ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి.
You should be careful while doing any work.





ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE