Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 06-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 06-03-2022

ఉంచడం = keep 
పెట్టడం = put 

ఉంచు, ఉంచండి = keep
పెట్టు, పెట్టండి = put

ఇక్కడ ఉంచు = keep here 
ఇక్కడ ఉంచకు = don't keep here

ఇక్కడ పెట్టు = put here
ఇక్కడ పెట్టకు = don't put here

చెప్పడం = tell 
అనడం = say 

చెప్పు, చెప్పండి = tell 
అను, అనండి = say 

దీని గురించి చెప్పు = tell about this 
దాని గురించి చెప్పు = tell about that 

ఇలా = like this
అలా = like that 

ఇలా అను = say like this 
అలా అను = say like that 



ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE