ఇది నీది. తీసుకో.
This is yours. Take.
నువ్వు ఎప్పుడు చూశావు?
When did you see?
(When have you seen?)
నేను ఇప్పుడే చూసాను.
I did see now.
(I saw now)
(I have seen now)
నేను దీని కోసం వెతుకుతున్నాను.
I am searching for it.
వెతకడం
Search, searching
నన్ను అడిగి తీసుకో
Ask me and take
నువ్వు తీసుకుంటే, నాకు ప్రాబ్లమ్ అవుతది.
(నువ్వు తీసుకుంటే, నేను ప్రాబ్లమ్ ని పొందుతాను)
If you will take, I will get problem
(If you take, I get problem)
చెప్పేది నీకే.
(నేను నీకు చెప్తున్నాను.)
I am telling to you.
నీకు వినబడిందా?
(నువ్వు విన్నావా?)
Did you listen?
(Have you listened?)
లేదు, నేను వినలేదు.
No, I did not listen
(No, i have not listened)
కూర్చో. నేను నీతో ఒక విషయం చెప్పాలి.
Sit, I should tell one matter to you.
(Sit, I have to tell one matter to you)
ఏ విషయం?
Which matter?
వాళ్ళు ఇంటికి వెళ్ళారు. నీకు తెలుసా?
They did go to home. Did you know?
(They went to home. Did you know?)
(They have gone to home. Have you known?)
నాకు తెలుసు.
I did know
(I knew)
(I have known)
నీకు తెలిసి ఎలా సైలెంట్ గా ఉన్నావు?
(నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఎలా సైలెంట్ గా ఉన్నావు?)
You did know. How are you silently?
(You knew. How are you silently?)
(You have known. How are you silently?)
మీరు రాకూడదు (మీరు రావద్దు)
You should not come.
(You do not have to come)
మేము ఎందుకు రాకూడదు?
(మేము ఎందుకు రావద్దు?)
Why should not we come?
(Why do not have to come?)
మీ దగ్గర ఎంట్రీ పాస్ లేదు.
(మీరు ఎంట్రీ పాస్ కలిగిలేరు)
You did not have entry pass.
ఎంత?
How much?
వంద
One hundred
నా దగ్గర తొంభై ఉన్నాయి.
I did have ninety
(I had ninety)
మీరు వంద ఇవ్వాలి.
You should give hundred.
(You have to give hundred)
12-03-2022
ఇది నీది. తీసుకో.
నువ్వు ఎప్పుడు చూశావు?
నేను ఇప్పుడే చూసాను.
నేను దీని కోసం వెతుకుతున్నాను.
వెతకడం
నన్ను అడిగి తీసుకో
నువ్వు తీసుకుంటే, నాకు ప్రాబ్లమ్ అవుతది.
(నువ్వు తీసుకుంటే, నేను ప్రాబ్లమ్ ని పొందుతాను)
చెప్పేది నీకే.
(నేను నీకు చెప్తున్నాను.)
నీకు వినబడిందా?
(నువ్వు విన్నావా?)
లేదు, నేను వినలేదు.
కూర్చో. నేను నీతో ఒక విషయం చెప్పాలి.
ఏ విషయం?
వాళ్ళు ఇంటికి వెళ్ళారు. నీకు తెలుసా?
నాకు తెలుసు.
నీకు తెలిసి ఎలా సైలెంట్ గా ఉన్నావు?
(నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఎలా సైలెంట్ గా ఉన్నావు?)
మీరు రాకూడదు (మీరు రావద్దు)
మేము ఎందుకు రాకూడదు?
(మేము ఎందుకు రావద్దు?)
మీ దగ్గర ఎంట్రీ పాస్ లేదు.
(మీరు ఎంట్రీ పాస్ కలిగిలేరు)
ఎంత?
వంద
నా దగ్గర తొంభై ఉన్నాయి.
మీరు వంద ఇవ్వాలి.
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE