Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English 15-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 15-03-2022

నేను ఎవరిని అనాలి?
Whom should I say?

నేను ఎవరినైనా అంటే, ఎవరు సైలెంట్ గా ఉంటారు?
If I say anybody, who will be silent?

నేను మాట్లాడవచ్చా?
May I talk?
(May I speak?)

నేను మాట్లాడకపోవచ్చా?
May not I talk?
(May not I speak?)

నేను మాట్లాడగలనా?
Can I talk?
(Can I speak?)

నేను మాట్లాడలేనా?
Can not I talk?
(Can not I speak?)

నేను మాట్లాడాలా?
Should I talk?
(Should I speak?)

నేను మాట్లాడవద్దా?
Should not I talk?
(Should not I speak?)

నువ్వు తిన్నావా?
Did you eat?
(Have you eaten?)

అవును, నేను తిన్నాను
Yes, I did eat 
(Yes, I ate)
(Yes, I have eaten)

నువ్వు తినవా?
Will not you eat?
(Do not you eat?)

నేను ఇప్పుడు తింటాను.
I will eat now
(I eat now)

తేవడం
Bring

నువ్వు మార్కెట్ కి వెళితే, కూరగాయలు తే.
If you will go to market, bring vegetables
(If you go to market, bring vegetables)

ఆమె వస్తుందా?
Is she coming?

లేదు, ఆమె రావట్లేదు.
No, she is not coming

ఆమె వస్తే, ఆ కవర్ ఇవ్వు
If she will come, give that cover
(If she comes, give that cover)

మరచిపోవడం
Forget

మరచిపోకు.
Don't forget

నేను మరచిపోను.
I will not forget 
(I do not forget)

చూపించడం.
Show

నీ హోంవర్క్ చూపించు.
Show your home work





Practice


నేను ఎవరిని అనాలి?

నేను ఎవరినైనా అంటే, ఎవరు సైలెంట్ గా ఉంటారు?

నేను మాట్లాడవచ్చా?

నేను మాట్లాడకపోవచ్చా?

నేను మాట్లాడగలనా?

నేను మాట్లాడలేనా?

నేను మాట్లాడాలా?

నేను మాట్లాడవద్దా?

నువ్వు తిన్నావా?

అవును, నేను తిన్నాను

నువ్వు తినవా?

నేను ఇప్పుడు తింటాను.

నువ్వు మార్కెట్ కి వెళితే, కూరగాయలు తే.

ఆమె వస్తుందా?

లేదు, ఆమె రావట్లేదు.

ఆమె వస్తే, ఆ కవర్ ఇవ్వు

మరచిపోవడం

మరచిపోకు.

నేను మరచిపోను.

చూపించడం.

నీ హోంవర్క్ చూపించు.