మాస్క్ ధరించు
Wear mask
ఇది ఎవరి మాస్క్?
Whose mask is this?
అది నీ మాస్క్. మాస్క్ పెట్టుకో (మాస్క్ ధరించు)
That is your mask. Wear mask
నేను ఇప్పుడు మాస్క్ పెట్టను.(ధరించను)
I will not wear mask now
మాస్క్ ఉతికి ధరించు.
Wash the mask and wear
పైన వెళ్ళు
Go up
పైన ఎవరు ఉన్నారు?
Who is up?
(Who are up?)
ఆమె మా అక్క ఫ్రెండ్.
She is my sister friend
ఆమె ఏమి జాబ్ చేస్తది?
What job will she do?
ఆమె డాక్టర్
She is Doctor
ఆమె ఎక్కడ ఉంటది?
Where will she be?
(Where will she stay?)
ఆమె హైదరాబాద్ లో ఉంటది.
She will stay in Hyderabad.
(She will be in Hyderabad)
మా ఊరు చెన్న పట్టణం.
My village is Chenna Pattanam
మీది ఏ ఊరు?
Which village is yours?
మీ ఊరి పేరు ఏమిటి?
What is your village name?
మా ఊరి పేరు నర్సీపట్నం.
My village name is Narsipatnam.
ఎవరు?
Who?
వెళ్ళి చూడు
Go and see
నువ్వు వెళ్లవచ్చుగా
You may go
నేను వంట చేస్తున్నాను
I am cooking
నువ్వు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నావు.
You are talking in phone hours and hours
(You are talking in phone many hours)
నేను మాట్లాడట్లేను
I am not talking
అబద్ధం చెప్పకు.
Don't tell lie
అబద్దాలు చెప్పకు
Don't tell lies
నేను అబద్ధం చెప్తున్నాను
I am telling lie
నేను అబద్ధం చెప్తున్నానా?
Am I telling lie?
నువ్వు అబద్ధం చెప్తున్నావు
You are telling lie
మాట్లాడకు
Don't speak (Don't talk)
మాట్లాడడం ఆపండి
Stop talking
నేను ఎక్కువగా మాట్లాడను.
I will not talk more
వాళ్ళని తాగనివ్వు
Let them drink
వాళ్ళని తాగనివ్వకు
Don't let them drink
వాళ్ళు ఐదు నిమిషాల ముందు తాగారు.
They did drink before five minutes
అతన్ని మళ్ళీ తాగనివ్వు.
Let him drink again
అతను నీళ్ళు తాగితే, కిరణ్ మొత్తం నీళ్ళు తాగుతాడు.
If he will drink, Kiran will drink total water
ఇప్పుడు చెప్పండి. ఏమి తింటారు?
Tell now. What will you eat?
మీరు ఏమి వండారు?
What did you cook?
చపాతీలు, ఆలు గడ్డలు వండాను.
I did cook potato and roti.