Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily spoken English 17-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 17-03-2022


వాళ్ళు ఏమి రాస్తున్నారో చూడు (vaallu emi chesthunnaaro choodu) 

See what they are writing  (సీ వాట్ దె ఆర్ రైటింగ్)


వాళ్ళు ఏమీ రాయట్లేరు (vaaru raayatleru) 

They are not writing anything  (దె ఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్)


వాళ్ళు ఎందుకు సైలెంట్ గా కూర్చున్నారు? (vaallu enduku silent gaa koorchunnaaru?)

Why did they sit silently? (వై డిడ్ దె సిట్ సైలెంట్లీ?)

Why have they sat silently? (వై హావ్ దె స్యాట్ సైలెంట్లీ?)


వాళ్ళకు హోమ్ వర్క్స్ లేవు (vaallaku home works levu)

They don't have home works ( దె డోంట్ హ్యావ్ హోం వర్క్)   

They didn't have home works. (ధె డిడంట్ హ్యావ్ హోం వర్క్) 


వాళ్ళకు ఏదైనా చదువుకొమ్మని చెప్పు (vaallaku edainaa chaduvukommani cheppu)

Tell to them, read anything  (టెల్ టు దెమ్, రీడ్ ఎనీథింగ్) 


ఈ పుస్తకం నీదనుకుంటా (ee pusthakam needhanukuntaa)

I think this is your book (ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బుక్)


ఆ పుస్తకం నాది కాదు (aa pusthakam naadhi kaadhu)

That is not my book (దట్ ఈజ్ నాట్ మై బుక్)


ఈ పుస్తకం వాళ్ళదేమో అని అడుగు (ee pusthakam vaalladhemo ani adugu)

Ask this book is theirs (ఆస్క్ దిస్ బుక్ ఈజ్ ధైర్స్)


ఈ పుస్తకం వాళ్ళది కాదంటే నాకు ఇవ్వు  (ee pusthakam vaalladhi kaadhante naaku ivvu)

If this book is not theirs, give to me (ఇఫ్ దిస్ బుక్ ఈజ్ నాట్ ధైర్స్, గివ్ టు మి) 


ఈ సమాధానాలు చదువుకొని రండి  (ee samaadhaanaalu chadhuvukoni randi)

Read this answers and come (రీడ్ దిస్ ఆన్సర్ అండ్ కం)


మీరు చదువుకొని రాకుంటే, పది సార్లు రాయాలి. (meeru chadhuvukoni raakunte, padhi saarlu raayaali)

If don't write and come, you should write ten times (ఇఫ్ డోంట్ రైట్ అండ్ కం, యు శుడ్ రైట్ టెన్ టైమ్స్)

If won't write and come, you have to write ten times (ఇఫ్ వొంట్ రైట్ అండ్ కం, యు హ్యావ్ టు రైట్ టెన్ టైమ్స్)


అర్థమయ్యిందా? (ardhamayyindhaa?)

Did you understand? (డిడ్ యు అండర్ స్టాండ్)


అర్థంకాకుంటే, అడగండి  (ardhamkaakunte, adagandi)

If you don't understand, ask  (ఇఫ్ యు డోంట్ అండర్ స్టాండ్, ఆస్క్)

If you won't understand, ask (ఇఫ్ యు వొంట్ అండర్ స్టాండ్, ఆస్క్) 


సైలెంట్ గా కూర్చోకండి  (silent gaa koorchokandi)

Don't sit silently (సిట్ సైలెంట్లీ)


అన్నీ చదవండి  (annee chadhavandi)

Read all (రీడ్ ఆల్)


ఏదైనా చదవండి  (edhainaa chadhavandi)

Read anything (రీడ్ ఎనిథింగ్)


వాళ్ళు రారు. మీరు, వెళ్ళండి  (vaallu raaru. meeru, vellandi)

They don't come. You, go (ధె డోంట్ కం. యు, గొ) 

They won't come. You, go (ధె వొంట్ కం. యు, గొ)  


మీరు వెళితే, వాళ్ళు రావచ్చు  (meeru velithe, vaallu raavacchu)

If you go, they may come (ఇఫ్ యు గొ, ధె మె కం)

If you will go, they may come (ఇఫ్ యు విల్ గొ, ధె మె కం)


నేను అతడిని అడిగానని చెప్పు  (nenu athadini adigaanani cheppu)

Tell, Prabhuvan asked you. (టెల్, ప్రభువన్ ఆస్క్ డ్ యు) 

Tell, Prabhuvan has asked you (టెల్, ప్రభువన్ హ్యాస్ ఆస్క్ డ్ యు)


ప్యాడ్ ఇక్కడ ఉంచు (pad ikkada unchu)

Keep pad here (కీప్ ప్యాడ్ హియర్)


మాట్లాడితే, నువ్వు పనిష్ చేయబడతావు. (maatlaadithe, nuvvu punish cheyabadathaavu)

If you talk, you will be punished (ఇఫ్ యు టాక్, యు విల్ బి పనిష్ డ్) 


మీరు రాయాలి చదవాలి (meeru, raayaali chadhavaali) 

You should write and read  (యు శుడ్ రైట్ అండ్ రీడ్)

You have to write and read (యు హ్యావ్ టు రైట్ అండ్ కం)


ఇది తీసుకొని అక్కడ ఉంచు (idhi theesukoni akkadu unchu)

Take this and keep there (టేక్ దిస్ అండ్ కీప్ ధేర్)


నువ్వు, తీసుకొని రా  (nuvvu, theesukoni raa)

You, bring (యు, బ్రింగ్)

You, take and come (యు, టేక్ అండ్ కం)


సరిగా నిలబడు (sarigaa nilabadu)

Stand properly (స్టాండ్ ప్రాపర్లీ)

Stand correctly (స్టాండ్ కరెక్ట్ లీ )


నీకు పిచ్చా? (neeku picchaa?)

Are you mad? (ఆర్ యు మ్యాడ్?)

Did you have mad? (డిడ్ యు హ్యావ్ మ్యాడ్?)


నువ్వు పిచ్చివాడిలాగా అరుస్తున్నావు. (nuvvu picchivaadilaagaa arusthunnaavu)

You are shouting as mad person (యు ఆర్ శౌటింగ్ ఆస్ మ్యాడ్ పర్సన్)


నిన్ను పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా (ninnu picchi aasupathriki pampisthaa)

I send you to mental hospital (ఐ సెండ్ యు టు మెంటల్ హాస్పిటల్)

I will send you to mental hospital (ఐ విల్ సెండ్ యు టు మెంటల్ హాస్పిటల్)


పోతావా? (pothaavaa?)

Do you go? (డు యు గొ?)

Will you go? (విల్ యు గొ?)


పోవు కదా. నోరు మూసుకొని కూర్చో. (povu kadhaa. noru moosukoni koorcho)

You don't go. Shut mouth and sit (యు డోంట్ గొ, షట్ మౌత్ అండ్ సిట్)


ఎక్కువ మాట్లాడితే, మర్యాదగా ఉండదు. (ekkuva maatlaadithe, maryaadhagaa undadhu)

If you talk over, you don't get respect (ఇఫ్ యు టాక్ ఓవర్, యు డోంట్ గెట్ రెస్పెక్ట్)


పది సార్లు చెప్పినా అర్థం కాదు  (padhi saarlu cheppinaa ardham kaadhu)

If I tell ten times, you don't understand (ఇఫ్ ఐ టెల్ టెన్ టైమ్స్, యు డోంట్ అండర్ స్టాండ్) 

If I will tell ten times, you will not understand (ఇఫ్ ఐ విల్ టెల్ టెన్ టైమ్స్, యు విల్ నాట్ అండర్ స్టాండ్) 


నీకు బ్రెయిన్ లేదు  (neeku brain ledhu)

You didn't have brain (యు డిడంట్ హ్యావ్ బ్రేన్) 

You haven't had brain (యు హ్యావెంట్ హ్యాడ్ బ్రేన్)


నీకు బ్రెయిన్ ఉంటే, ఇలా ఎందుకు చేస్తావు? (neeku brain unte, ilaa endhuku chesthaavu?)

If you have brain, why do you do like this? (ఇఫ్ యు హ్యావ్ బ్రేన్, వై డు యు లైక్ దిస్?)


అందుకే, చేసేటప్పుడు ఆలోచించాలి. (andhuke, chesetappudu aalochinchaali)

Hence, you have to think while doing (హెన్స్, యు హ్యావ్ టు థింక్ వైల్ డూయింగ్)  


చేసిన తర్వాత బాధపడితే, ఏమి ప్రయోజనం? (chesina tharvaatha baadhapadithe, emi prayojanam?)

If you get sad after did, what is the use? (ఇఫ్ యు గెట్ స్యాడ్ ఆఫ్టర్ డిడ్, వాట్ ఈజ్ ద యూజ్?)


ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. (ippati nundi jaagratthagaa undu)

Be careful from now. (బి కేర్ ఫుల్ ఫ్రమ్ నవ్)


మంచిగా చదివి మంచి మార్కులు పొందండి. (manchigaa chadhivi manchi maarkulu pondhandi)

Study well and get good marks (స్టడీ వెల్ అండ్ గెట్ గుడ్ మార్క్స్)


చదవకుంటే, మార్కులు రావు. (chadhavakunte, maarkulu raavu)

If you don't read, you won't get good marks (ఇఫ్ యు డోంట్ రీడ్, యు వొంట్ గెట్ గుడ్ మార్క్స్)


మార్కుల మీద నీ భవిష్యత్ ఆధారపడి ఉంది. (maarkula meedha nee bhavishyath aadhaarapadi undhi)

Your life depended on your marks (యువర్ లైఫ్ దేపెండెడ్ ఆన్ యువర్ మార్క్స్) 


చెప్పిన టైం కి వచ్చావు (cheppina time ki vacchaavu)

You came in time  (యు కేం ఇన్ టైమ్)


నేను నిన్ను అభినందించాలి  (nenu ninnu abdinandhinchaali)

I have to appreciate you  (ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యు)


ఏమంటావు? (emantaavu?)

What do you say? (వాట్ డు యు సె?)


ఏముంది అనడానికి? (emundhi anadaaniki?)

What is there to say? (వాట్ ఈజ్ ధేర్ టు సె?)


మీరు టైం కి వచ్చారు. నేను టైం కి వచ్చాను. (meeru time ki vacchaaru. nenu time ki vacchaanu)

You came in time. I came in time (యు కేం ఇన్ టైమ్. ఐ కేం ఇన్ టైమ్) 


ఒక్కొక్కటి తీసుకో (okkokkati theesuko)

Take one after one  (టేక్ వన్ ఆఫ్టర్ వన్) 


అన్నీ ఒకేసారి ఎలా తీసుకుంటావు? (annee okesaari elaa theesukuntaavu?)

How do you take all at once? (హవ్ డు యు టేక్ ఆల్ ఎట్ వన్స్?)


కొన్ని తీసుకో (konni theesuko)

Take few  (టేక్ ఫ్యూ) 


అడగకుండా తీసుకోకు (adagakundaa theesukoku)

Don't take without asking  (డోంట్ టేక్ విథౌట్ ఆస్కింగ్)


అడిగితే, నేను ఇస్తాను (adigithe, nenu isthaanu)

If you ask, i give  (ఇఫ్ యు ఆస్క్, ఐ గివ్)