Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

What happened ప్రశ్నా లేదా జవాబా?

What happened ప్రశ్న కాదు. 
What happened జవాబు.

ఎలాగంటే

What అనేది ప్రశ్నా పదం (question word). కాబట్టి 
What happened అనేది ప్రశ్నా పదం వాక్యం (question word sentence).

ప్రశ్నా పదం వాక్యాలు రెండు రకాలు ఉన్నాయి. (question word sentences are two types).

1. ప్రశ్నా పదం సమాధానం (question word answer)
2. ప్రశ్నా పదం ప్రశ్న (question word question)

ఉదాహరణలు (Examples)

1. ప్రశ్నా పదం సమాధానం (question word answer)

What happened
  QW         V2 

Where you are going
  QW       S     HV   V4

2. ప్రశ్నా పదం ప్రశ్న (question word question)

What did happen?
QW     HV     V1

Where are you going?
QW       HV   S      V4



ప్రశ్నా పదం(Question Word) తర్వాత సహాయక క్రియ (Helping Verb) ఉంటే అది ప్రశ్న.

ప్రశ్నా పదం (Question Word) తర్వాత కర్త (Subject) కానీ క్రియ (Verb) కానీ ఉంటే అది సమాధానం.


ఏమి జరిగింది?
What did happen?
QW      HV     V1

ఏమి జరిగిందో 
What happened
 QW          V2