Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English - 5

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ – 5

 

నిన్న ఎగ్జామ్ ఉండెను

Exam was yesterday

 

ఈరోజు ఎగ్జామ్ ఉంది

Exam is today

 

రేపు ఎగ్జామ్ ఉంటది

Exam will be tomorrow

 

నీ పరీక్షకు సంబందించిన వస్తువులు తెచ్చుకున్నావా?

Did you bring your exam belonging items?

 

నేను తెచ్చుకోమని చెప్పాను. నువ్వు ఎందుకు తెచ్చుకోలేదు?

I told to bring. Why did not you bring?

I have told to bring. Why have not you brought?

 

నేను రేపు తీసుకొస్తాను .

I will bring tomorrow

 

ఈరోజు ముహూర్తం బాలేదా?

Is not muhurtham good?

 

అలా కాదు

Not like that

 

ఎలా?

How?

 

చెప్పిన పని చేయండి. ఎక్స్ట్రాలు చేయకండి

Do which work I told. Don’t do extras.

 

అర్దమయ్యిందా?

Did you understand?

Have you understoond?

 

అర్దంకాకుంటే అడగండి. నిశబ్దముగా కూర్చోకండి.

Ask If you do not understand. Don’t sit silently.

 

నేను ఇప్పుడు బయటకి వెళ్ళాలి. మీరు ఇప్పుడు వచ్చారు.

I should go outside now. You came now.

I have to go outside now. You have come now.

 

నేను గంట ముందు రమ్మన్నాను. ఆలస్యముగా వస్తే, ఎలా?

I said, come before one hour. If you come late, how?

 

నువ్వు సమయపాలన పాటించాలి.

You should follow punctuality.

 

సమయానికి రాకుంటే, పనులు ఎలా పూర్తవుతాయి?

If you do not come in time, how will works be completed?

 

ఆలోచించండి. నేను చెప్పానని చేయకండి.

Think. Don’t do, I told

 

వాళ్ళు ఆలస్యముగా వస్తారు. మీరు, పనిని ప్రారంభించండి.

They come late. You, start work

 

మీరు వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నారా?

Are you waiting for them?

 

వాళ్ళు ఇప్పుడు రారు. వారు రావడానికి గంట సమయం పడతది.

They do not come now. They will take one hour time to come.

They will not come now. They will come after one hour.

 

వాళ్ళని కూర్చోమను.

Tell to them to sit

 

ఎన్ని వస్తువులు వచ్చాయి?

How many items did come?

How many items were brought?

 

నువ్వు సరిగా చూశావా?

Did you see correctly?

Have you seen correctly?

 

ఏదైనా వస్తువు తక్కువ వస్తే, నువ్వు మళ్ళీ వెళ్ళి తీసుకొనిరావాలి.

If any item comes less, you should go again and bring.

 

బయట ఉండండి

Stay outside

 

ఇక్కడే ఉండండి

Stay here

 

లోపల ఉండండి

Stay inside