Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English - 4

 ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 4

 

వాడు తిన్నది అరిగే వరకు అరుస్తాడు. నువ్వు, సైలెంట్ గా ఉండు.

He shouts until digest food. You, be silent

 

సైలెంట్ గా ఉండు.

Be silent

 

సైలెంట్ గా ఉంచు.

Keep silent

 

ఎవరు అన్నారు నేను ఇక్కడ ఉండనని?

Who did say I will not be here?

 

ఎవరు అన్నారో నాకు తెలియదు.

Who said I did not know

 

తెలుసుకొని చెప్పు

Know and tell

 

నేను తెలుసుకోవాలా?

Should I know?

Do I have to know?

 

తెలుసుకోవా?

Won’t you know?

Don’t you know?

 

తెలుసుకుంటాను  

I will know

I know

 

ఎక్కువ అడగకుండా, చెప్పింది చేయి

Without asking more, do what I told

 

చేస్తాను

I will do

I do

 

వచ్చినందుకు థాంక్స్

Thanks for came

 

వస్తున్నందుకు థాంక్స్

Thanks for coming

 

వస్తే, థాంక్స్

If comes, thanks

 

మాట్లాడుకుందాం

Let talk

 

మనం ఏమి మాట్లాడుకుందాం?

What shall we talk?

 

నువ్వు నిన్న ఏదో అన్నావు

You said something yesterday

 

నేను ఏమన్నాను?

What did I say?

What have I said?

 

లోను కావాలని అన్నావు కదా. మరచిపోయావా?

You said, I want load. Did you forget?

 

అవును, నాకు లోను కావాలి

Yes, I want loan

 

నీకు ఎంత లోను కావాలి?

How much loan do you want?

 

నాకు ఐదు లక్షల లోను కావాలి.

I want 5 lakhs loan

 

నీ దగ్గర స్థలం కాగితాలు ఉన్నాయా?

Did you have place documents?

 

అవును, నా దగ్గర స్థలం కాగితాలు ఉన్నాయి.

Yes, I have place documents

 

రేపు ఒకసారి తీసుకొని రా. చూడాలి.

Bring once tomorrow. I should see

 

లోను గురించి మీ అభిప్రాయం చెప్పండి.

Tell your opinion about loan