ప్రతిరోజూ
స్పోకెన్ ఇంగ్లీష్ – 3
నేను
పిలిచాను. నీకు వినపడలేదా?
I called.
Didn’t you listen?
I have
called you. Haven’t you listened?
లేదు, నువ్వు ఎప్పుడు
పిలిచావు?
No, When
did you call?
No, When
have you called?
పదిసార్లు
పిలిచాను
I called
ten times
I have
called ten times
వినిపిస్తే
వచ్చేవాడిని
If I
listened, I came
If I have
listened, I have come
పాలతను
వస్తాడు. ఈ డబ్బులు ఇవ్వు
Milk man
will come. Give this money.
Milk man
comes. Give this money
ఇది
ఎంత?
How much is
this?
వెయ్యిరూపాయలు
One
thousand rupees
అతడు
ఏ టైమ్ కి వస్తాడు?
Which time
will he come?
Which time
does he come?
అతడు
ఎనిమిదిగంటలకు రావచ్చు.
He may come
at 8’o clock
నేను
డబ్బులు ఇస్తాను. నువ్వు, వెళ్ళు
I will give
money. You, go
I give
money. You, go
మరచిపోకు
Don’t
forget
నేను
మరచిపోను.
I will not
forget
I do not
forget
రేపటి
నుండి పరీక్షలు ప్రారంబమవుతాయి
Exams will
be started from tomorrow
నన్ను
దిస్టర్బ్ చేయకు. నేను చధువుకోవాలి.
Don’t
disturb me. I should read
Don’t disturb
me. I have to read
చదువుకో.
ఎవరు చదవకన్నారు.
Read. Who
said, don’t read
పరీక్ష
ఏ టైమ్ కి ఉంది?
Which time
is exam?
తొమ్మిది
గంటలకు ఉంది.
9’o clock
ఆధార్
కార్డ్ కి అప్ప్లై చేయాలి.
I should
apply to Aadhar Card
I have to
apply to Aadhaar card
నేను
మీ సేవకు వెళుతున్నాను. నువ్వు వస్తావా?
I am going
to mee seva. Will you come?
I am going
to mee seva. Do you come?
మీ
సేవ తొమ్మిదింటికి తీస్తారు. ఇప్పుడు వెళ్ళి ఏమి చేస్తావు?
Mee seva
will be opened at 9am. You will go now. What will you do?
Mee seva is
opened at 9am. You go now. What do you do?
తొమ్మిదింటికి తీస్తే, నేను మార్కెట్ కి
వెళ్ళిరావచ్చు.
If mee seva
will be opened 9am, I may go to market and come.
నువ్వు మార్కెట్ కి వెళితే, నేను కూడా రావాచ్చా?
If you go
to market, may I also come?
మీరు
రావచ్చు.
You may
come
నైట్
వచ్చాను
I came
night
I have come
night
మొన్న
వద్ధామనుకున్నాను. కుదరలేదు.
I wanted to
come day before yesterday. No time.
I thought
to come day before yesterday. I didn’t get time.