Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English - 2

 ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ - 2

 

 పడుకున్నావా?

Did you sleep?

Have you slept?

 

లేదు, నేను పడుకోలేదు

No, I did not sleep

No, I have not slept

 

నీకు నిద్రవస్తుందా?

Are you getting sleep?

 

అవును, నాకు నిద్ర వస్తుంది

Yes, I am getting sleep

 

నిద్ర వస్తే, పడుకో లేకుంటే ఇక్కడ రా. నీతో కొంచెం పని ఉంది.

If you get sleep, sleep otherwise come here. I have some work with you.

 

ఏమి పని?

What work?

 

నువ్వు ఇక్కడికి వస్తే, చెప్తా

If you come here, I tell

 

నువ్వు చెప్తే, నేను అక్కడకు వస్తా

If you tell, I come there

 

ఏమీలేదు, నువ్వు నిన్న షాప్ కి వెళ్ళావు కదా. అప్పుడు ఇది కొన్నాను.

Nothing, you went to shop yesterday then I bought this.

Nothing, you have gone to shop yesterday then I have bought this.

 

ఏమిటిది?

What is this?

 

ఇది లంచ్ బాక్స్ బాగ్.

This is lunch box.

 

ఇలా ఉంది ఏమిటి?

This is variety. What is this?

 

ఇది లేటెస్ట్ బ్యాగ్. చాలా మంది ఇలాంటి బ్యాగ్ లు వాడుతున్నారు.

This is latest bag. Many persons are using this type of bags.

 

నీకు ఎవరు చెప్పారు?

Who did tell to you?

 

పక్కింటి ఆంటీ వాళ్ళు కొన్నారంట. నేను నిన్న వాళ్ళింట్లో చూశాను. ఈరోజు కొన్నాను.

Beside aunty bought this. I saw in their home yesterday. I bought today.

 

ఇది ఎంత?

How much is this?

 

వంద రూపాయలు.

One hundred rupees.

 

నువ్వు ఎలాంటివి బాగానే కొంటావు.

You buy this type of bags many times.

 

అవసరం కదా. నాకు అవసరం ఉంటే, ఇలానే కొంటాను.

Need na. If I need, I buy like this

 

డబ్బులు ఎవరు ఇచ్చారు?

Who did give money?

 

నీ జేబులో ఉంటే తీసుకున్నాను.

I took in your pocket.

 

ఆ డబ్బులు నువ్వే తీసుకున్నావా? నేను ఆ డబ్బుల కోసం వెతుకున్నాను.

Did you take that money? I am searching for that money.