ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ – 1
ఈమె
మంచిదా?
Is she good
person?
ఈమె
మంచిది కాదు. పక్కవాళ్లని మంచివాళ్లు కాదు అని అంటది
She is not
good person. She tells, beside persons are not good persons
అందుకే, నోరు మంచిది అయితే, ఊరు మంచిది అవుతది.
Hence, If
your mouth is good, village will be good.
అతడు
తింటున్నాడు, తాగుతున్నాడు మరియు పోతున్నాడు
He is
eating, drinking and going
రోజులు
బాలేవు.
Days are
not good
పొగతాగడం
ఆరోగ్యానికి హానికరం
Smoking is
not good to health
మద్యం
సేవించడం ఆరోగ్యానికి హానికరం
Drinking is
not good to health
ఇది
మంచిది అని ఎలా తెలుస్తది?
How do you
know this is good?
ఎవరినైనా
అడుగుదాం
Let ask
anyone
ఎవరిని
అడుగుదాం?
Whom shall
we ask?
అక్కడ
ఎవరో ఉన్నారు.
Someone is
there
ఎవరతను?
Who is he?
వెళ్ళి
కనుక్కుందాం
Let go and
ask
సార్, ఇది మంచిదా చెడ్డదా?
Sir, is
this good or bad?
ఇది
మంచిదే కానీ మీరు జాగ్రత్తగా వాడాలి
This is
good but you should use carefully
జాగ్రత్త
గురించి మాకు తెలుసు. ఇది మంచిదో కాదో చెప్పండి.
We knew
about care. Tell this is good or not
ఇది
చాలా మంచిది
This is
very good
ఇది
మీకు ఎక్కడ దొరికింది?
Where have
you got this?
ఆ
షాప్ లో అడిగాము. ఇది అక్కడ ఉందని అన్నారు.
We asked in
that shop. They said this is there
ఇంకొకటి
అక్కడ ఉండొచ్చా?
May another
one there?
వెళ్ళి
అడగండి. చెప్పినందుకు కృతజ్ఞతలు
Go and ask.
Thanks for told.