ప్రతిరోజూ అర్దం చేసుకునే ఇంగ్లీష్ - 1
నువ్వు ఎక్కడ ఉన్నావు?
I am in home
నేను ఇంట్లో ఉన్నాను
Stay there. I am coming to your home
ఇక్కడ ఉండు. నేను మీ ఇంటికి వస్తున్నాను.
I stay here. come soon
నేను ఇక్కడ ఉంటాను. త్వరగా రా
Is that your phone?
అది నీ ఫోనా?
Yes, That is my phone
అవును, అది నా ఫోన్
Why did not you show to me?
నువ్వు ఎందుకు నాకు చూపించలేదు?
I wanted to show but I forgot
నేను చూపించాలనుకున్నాను(కోరుకున్నాను) కానీ నేను మరచిపోయాను
May I see your phone?
నేను నీ ఫోన్ చూడవచ్చా?
Yes, why not
అవును, ఎందుకు కాదు
How is your job?
నీ జాబ్ ఎలా ఉంది?
My job is good
నా జాబ్ బాగుంది
Where are you working now?
నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు?
I am working Siricilla Now.
నేను ఇప్పుడు సిరిసిల్ల లో పనిచేస్తున్నాను
Where is that?
అది ఎక్కడ ఉంది?
That is in Telangana
అది తెలంగాణ లో ఉంది
Is Telangana state?
తెలంగాణ రాష్ట్రమా?
Yes, Telangana is a state.
అవును, తలంగాణ ఒక రాష్ట్రం
Who did tell that?
అది ఎవరు చెప్పారు?
I listened somewhere
నేను ఎక్కడో విన్నాను