ప్రతిరోజూ
స్పోకెన్ ఇంగ్లీష్ – 6
చాలా
రోజులు ఎక్కడికి వెళ్ళావు?
Where did
you go many days?
Where have
you gone many days?
ఒక
ఫంక్షన్ ఉండేను. వెళ్ళాను.
I had one
function. I went.
ఫంక్షన్
నుండి ఎప్పుడు వచ్చావు?
When did
you come from function?
When have
you come from function?
నేను
నిన్న సాయంత్రమే వచ్చాను.
I came
yesterday evening
I have come
yesterday evening
నేను
నిన్న మధ్యాహ్నం మీ ఇంటికి వచ్చాను. ఇంటికి తాళం వేసి ఉంది.
I came to
your home yesterday afternoon. Your home was locked.
నువ్వు
చెప్పి వెళ్ళాల్సింది.
You should
have told and gone.
నువ్వు
చెప్పి వెళితే, నేను ఇంటికి వచ్చేవాడిని.
If you told
and went, I would come to home.
If you have
told and gone, I came to home(I have come to home)
నువ్వు
ఎప్పుడైనా వెళితే, నాకు చెప్పి వెళ్ళు.
If you go
anytime, tell to me and go
అలాగే, చెప్పి వెళతాను.
Ok, I will
tell and go
Ok, I tell
and go
ఇప్పుడు
ఇంటికి వెళ్ళు
Go to home
now
నువ్వు
మాట్లాడుతున్నావు కానీ వినట్లేవు.
You are
talking but not listening
చెప్పెటప్పుడు
వినాలి అప్పుడు చెప్పేది అర్దమయితది
While
telling you should listen then you understand what opposite person is telling
అర్దంచేసుకో
Understand
అర్దంచేసుకోవడానికి
ప్రయత్నించు
Try to
understand
నీకు
అర్దమయితే, సులభముగా చేయగలవు
If you understand,
you can do easily.
ఇటు
చూడు
Look here
అక్కడ
ఏముంది?
నువ్వు ఎప్పుడూ అక్కడ చూస్తున్నావు
What is
there? You are always seeing there
నువ్వు
నిన్న రాలేదు. ఎక్కడికి వెల్లావు?
You did not
come yesterday. Where did you go?
You have
not come yesterday. Where have you gone?
కొంచెం
పని ఉండెను.
I had some
work
ఏమి
పని?
What is the
work?
పాస్పోర్ట్
అప్లై చేయడానికి వెళ్ళాను.
I went to
apply passport
I have gone
to apply passport
నువ్వు
నన్ను పిలిస్తే, నేను వచ్చి ఉండేవాడిని.
If you call
me, I would have come.
నేను
నిన్ను పిలవాలని అనుకున్నాను కానీ నువ్వు బిజీగా ఉండవచ్చు అని పిలవలేదు
I thought
to call you but you may be busy so I did not call you.
నువ్వు
మళ్ళీ వెళ్ళితే , నన్ను పిలువు
If you go
again, call me
నేను
కూడా వస్తాను
I also come
తప్పకుండా
పిలుస్తాను
I call
definitely