Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English - 7

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ – 7

 

వేరేవాళ్ళ గురించి ఆలోచించకు. నువ్వు పైకి పోతవ్.

Don’t think about other persons. You go up.

 

నువ్వు, నీ గురించి ఆలోచించుకో

You, think about you

 

ఎక్కువగా ఆలోచిస్తే, టెన్షన్ వస్తది. తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి.

If you think more, you get tension. After you get health problems.

 

కోడి ముందా? గుడ్డు ముందా?

Is hen first or egg?

 

కోడె ముందు ఎందుకంటే కోడి లేకుండా గుడ్డు లేదు.

Hen is first why means no egg without hen.

 

దేవుడు మనుషులను సృష్టించాడు. కోడిని సృష్టించాడు

God created humans and hen

 

నేను ఎప్పుడు మాట్లాడాలి?

When should I talk?

When should I speak?

 

నువ్వు మాట్లాడితే, నేను మాట్లాడను

If you talk, I don’t talk

If you speak, I don’t speak

 

నువ్వు, మాట్లాడడం ఆపు

You, stop talking

 

నీకే నోరు ఉందా? నాకు నోరు ఉంది.

Did you have mouth? I have mouth.

 

నువ్వు మాట్లాడుతుంటే, నేను ఎలా చెప్పాలి?

If you are talking, how should I tell?

 

మాట్లాడడం ఆపు

Stop talking

 

సాధన చేయండి

Do practice

 

సమయాన్ని వృధా చేయకండి

Don’t waste time

 

సమయం చాలా విలువైనది

Time is very valuable

 

వెనకాల ఏముంది?

What is backside?

 

 ముందు చూడు

See front

 

దానిలో ఏముంది?

What is in that?

 

అక్కడ ఏదో కదులుతుంది

Something is moving there.

 

ఏమి కదులుతుంది?

What is moving?

 

వెళ్ళి చూద్దాం

Let go and see

 

నాకు భయమేస్తుంది

I am getting fear

I am fearing

 

నీకు భయమా?

Are you getting fear?

Are you fearing?

 

భయపడేవాడు పిరికివాడు.

Who fears is a coward

 

భయపడవద్దు

Should not fear

 

 

భయపడకు

Don’t fear

 

నా పర్స్ ఎక్కడ ఉందో చూశావా?

Did you see where my purse is?

Have you seen where my purse is?

 

నేను చూడలేదు

I did not see

I have not seen

 

ఈ షెల్ఫ్ లో వెతికాను కానీ దొరకలేదు

I searched in this shelf but I did not get

 

నేను గంట ముందు ఇక్కడ చూశాను.

I saw here before one hour