ప్రతిరోజూ
స్పోకెన్ ఇంగ్లీష్ – 8
హాలిడేస్
ఎప్పుడు ఉండెను?
When were
holidays?
హాలిడేస్
ఎప్పుడు ఉన్నాయి?
When are
holidays?
హాలిడేస్
ఎప్పుడు ఉంటాయి?
When will
holidays be?
నీకెందుకు?
Why to you?
నేను
తెలుసుకోవద్దా?
Should not
I know?
Do not I
have to know?
తెలుసుకొని
ఏమి చేస్తావు?
You know,
what will you do?
You know,
What do you do?
అందరికీ
చెప్తాను.
I tell to
all
I will tell
to all
ఎవ్వరికీ
చెప్పవద్దు.
Should not
tell to anybody
చెప్పకుంటే
ఎలా తెలుస్తది?
If you do
not tell, how do they know?
ఏం చేస్తున్నారు?
What are
you doing?
ఏమీ
చేయట్లేదు
We are not
doing anything.
చేసేది
ఏమీలేదు.
Nothing
doing
నేను
ఒక పని చెప్తా చేస్తావా?
I tell one
work. Do you do?
I will tell
one work. Will you do?
నేను
ఒక ఫోటో తీశాను
I captured
one photo
వాట్సప్
లో పంపించు
Send in
whatsapp
ఒక ఫోటో
పంపించాలా? రెండు ఫోటో లు పంపించాలా?
Should I
send one photo or two photos?
నీ దగ్గర
ఎన్ని ఫోటో లు ఉన్నాయో, అవన్నీ పంపించు.
How many
photos you have, send all
నా దగ్గర
నాలుగు ఫోటో లు ఉన్నాయి.
I have four
photos
ఆ నాలుగు
పంపిస్తాను
I will send
those four
ఆ ఫోటో
లు బాగున్నాయా?
Are those
photos nice?
అవును, బాగున్నాయి
Yes, those
are nice
బాగుంటే, సరే. లేకుంటే పంపించకు.
If photos
are good, ok. Otherwise don’t send
ఎవరైనా
వచ్చారా?
Did anybody
come?
ఎవ్వరూ
రాలేదు.
Anybody did
not come
జానీ
వస్తానన్నాడు
Jani said,
I will come
జానియా.
ఏ జాని?
Jani. Which
Jani?
కిరణ్
బ్రదర్ జాని
Kiran’s
brother Jani.
ఏమిటి
కోసం వస్తాడు?
What does
he come for?
What will
he come for?