Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంగ్లీష్ లో ఎన్ని రకాల సమాధానాలు ఉన్నాయి?

రెండు రకాల సమాధానాలు ఉన్నాయి (Two types of answers are in English)

1. పాజిటివ్ సమాధానము (Positive Answer)

2. నెగటివ్ సమాధానము (Negative Answer)


ఇతర రెండు రకాలు (Another two types)

1. క్రియ తో సమాధానము (With verb answer)

2. క్రియ లేకుండా సమాధానము (Without verb answer)


క్రియ తో సమాధానాలు రెండు రకాలు (With Verb answers are two types)

1. పాజిటివ్ సమాధానము (Positive Answer)

2. నెగటివ్ సమాధానము (Negative Answer)


క్రియ లేకుండా సమాధానములు రెండు రకాలు  (Without Verb answers are two types)

1. పాజిటివ్ సమాధానము ₹Positive Answer)

2. నెగటివ్ సమాధానము (Negative Answer)


క్రియతో సమాధానాల ఉదాహరణలు (Examples of with verb answers)

పాజిటివ్ సమాధానము (Positive Answer)

నేను స్కూల్ కి వెళుతున్నాను 

I am going to school 

S HV    V4         O


నెగెటివ్ సమాధానము (Negative Answer)

నేను స్కూల్ కి వెళ్లట్లేను

I am not going to school

S  HV  not   V4       O



క్రియ లేకుండా సమాధానాల ఉదాహరణలు (Examples of without verb answers)

పాజిటివ్ సమాధానం (Positive Answer)

నేను ఒక విద్యార్థిని  

I am a student

S HV        O


నెగెటివ్ సమాధానం (Negative Answer)

నేను ఒక విద్యార్థిని కాను

I am not a student

S  HV  not     O