Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంగ్లీష్ లో ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి?

ఇంగ్లీష్ లో రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయి (Two types of questions are in English)

1. సహాయక క్రియ ప్రశ్న (Helping Verb Question)

2. ప్రశ్న పదం ప్రశ్న (Question Word Question)


సహాయక క్రియల ప్రశ్నలు రెండు రకాలు (Helping Verb questions are two types)

1. క్రియ తో ప్రశ్న (With Verb Question)

2. క్రియ లేకుండా ప్రశ్న (Without Verb Question)


 ప్రశ్న పదం ప్రశ్నలు రెండు రకాలు (Question Word questions are two types)

1. క్రియ తో ప్రశ్న (With Verb Question)

2. క్రియ లేకుండా ప్రశ్న (Without Verb Question)


క్రియ తో ప్రశ్నలు రెండు రకాలు (With Verb Questions are two types )

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

2. నెగటివ్ ప్రశ్న (Negative Question)


క్రియ లేకుండా ప్రశ్న (Without Verb Questions are two types)

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

2. నెగటివ్ ప్రశ్న (Negative Question)


సహాయక్రియ ప్రశ్నల ఉదాహరణలు (Examples of Helping Verb Questions)

క్రియ తో ప్రశ్నలు (With Verb Questions)

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

నువ్వు స్కూల్ కి వెళుతున్నావా?

Are you going to school?

HV    S      V4         O


2. నెగటివ్ ప్రశ్న (Negative Question)

నువ్వు స్కూల్ కి వెళ్లట్లేవా?

Are not you going to school?

HV not   S      V4          O



సహాయక్రియ ప్రశ్నల ఉదాహరణలు (Examples of Helping Verb Questions)

క్రియ లేకుండా ప్రశ్నలు (Without Verb Questions)

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

నువ్వు స్టూడెంట్ వా?

Are you a student?

HV    S           O


2. నెగటివ్ ప్రశ్న (Negative Question)

నువ్వు స్టూడెంట్ వి కాదా?

Are not you a student?

HV not   S        O



ప్రశ్న పదం ప్రశ్నల ఉదాహరణలు (Examples of Question Word Questions)

క్రియ తో ప్రశ్నలు (With Verb Questions)

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

నువ్వు ఎప్పుడు స్కూల్ కి వెళుతున్నావు?

When are you going to school?

QW     HV    S      V4         O


2. నెగటివ్ ప్రశ్న (Negative Question)

నువ్వు ఎందుకు స్కూల్ కి వెళ్లట్లేవు?

Why are not you going to school?

QW  HV not     S      V4          O



ప్రశ్న పదం ప్రశ్నల ఉదాహరణలు (Examples of Question Word Questions)

క్రియ లేని ప్రశ్నలు (Without Verb Questions)

1. పాజిటివ్ ప్రశ్న (Positive Question)

నువ్వు ఎప్పుడు విద్యార్దివి?

When are you a student?

QW     HV    S           O


2. నెగటివ్ ప్రశ్న (Negative Question)

నువ్వు ఎందుకు స్టూడెంట్ వి కాదు?

Why are not you a student?

QW  HV not     S         O