Call Verb Forms
(Call = పిలవడం)
Verb 1 – Call /
Calls (పిలుస్తాను, పిలుస్తాము, పిలుస్తావు, పిలుస్తారు / పిలుస్తాడు, పిలుస్తది)
Verb 2 – Called (పిలిచాను, పిలిచాము, పిలిచావు, పిలిచారు / పిలిచాడు, పిలిచింది)
Verb 3 – Called (పిలిచి)
Verb 4 – Calling (పిలుస్తు)
Active Voice –
Called = పిలిచి
Passive Voice –
Called = పిలవబడి