Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Jump Verb Forms in English and Telugu

Jump Verb Forms (Jump = ఎగరడం)

 

Verb 1 – Jump / Jumps (ఎగురుతాను, ఎగురుతాము, ఎగురుతావు, ఎగురుతారు / ఎగురుతాడు, ఎగురుతది)

Verb 2 – Jumped (ఎగిరాను, ఎగిరాము, ఎగిరావు, ఎగిరారు / ఎగిరాడు, ఎగిరింది)

Verb 3 – Jumped (ఎగిరి)

Verb 4 – Jumping (ఎగురుతు)

 

 

Active Voice – Jumped = ఎగిరి

Passive Voice – Jumped = ఎగరబడి