Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

No cost EMI and No cost on EMI meaning in Telugu

No cost EMI
ఇఎంఐ కాస్ట్ లేదు 

No cost on EMI
ఇఎంఐ మీద కాస్ట్ లేదు 

EMI = Every Month Installment 

Every month installment
ప్రతి నెల వాయిదా

Cost =ధర

No cost EMI అనేది తప్పు (ఇలా అనకూడదు)

No cost on EMI అనేది కరెక్ట్ (ఇలా అనాలి)

భాషకు ప్రధానమైనది అర్థమే. ఇంగ్లీష్ వాళ్ళు అర్థం లేకుండా పిచ్చోడి లాగా మాట్లాడుతున్నారు.