Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Read Verb Forms in English and Telugu

Read Verb Forms (Read = చదవడం)

 

Verb 1 - read / reads (చదువుతాను, చదువుతాము, చదువుతావు, చదువుతారు / చదువుతాడు, చదువుతది)

Verb 2 – read (చదివాను, చదివాము, చదివావు, చదివారు / చదివాడు, చదివింది)

Verb 3 – read (చదివి)

Verb 4 – reading (చదువుతు)

 

Active Voice – read = చదివి 

Passive Voice – read = చదవబడి