Write Verb Forms (Write
= రాయడం)
Verb 1 – write /
writes (రాస్తాను, రాస్తాము, రాస్తావు, రాస్తారు / రాస్తాడు, రాస్తది)
Verb 2 – wrote (రాసాను, రాసాము, రాసావు, రాసారు / రాసాడు, రాసింది)
Verb 3 - written (రాసి)
Verb 4 – writing (రాస్తు)
Active Voice –
written = రాసి
Passive Voice –
written = రాయబడి