Show Verb Forms (Show = చూపించడం)
Verb 1 – Show /
Shows (చూపిస్తాను, చూపిస్తాము, చూపిస్తావు, చూపిస్తారు / చూపిస్తాడు, చూపిస్తది)
Verb 2 – Showed (చూపించాను, చూపించాము, చూపించావు, చూపించారు / చూపించాడు, చూపించింది)
Verb 3 – Showed (చూపించి)
Verb 4 – Showing (చూపించబడి)
Active Voice –
Showed = చూపించి
Passive Voice –
Showed = చూపించబడి