నిజానికి
ఏమి జరిగింది? అంటే
What did happen?
QW HV V1
ఏమి జరిగిందో అంటే
What happened
QW V2
ఇవి సరియైన వాక్యాలు.
ఇవి ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
మనం ఇంగ్లీష్ లో ప్రశ్న కి జవాబుకి తేడా చూద్ధాo.
ప్రశ్న వాక్య నిర్మాణం
QW + HV + S + V + O
జవాబు వాక్య నిర్మాణం
QW + S + HV + V + O
ప్రశ్నా పదం తర్వాత సహాయక క్రియ ఉంటే ప్రశ్న.
ప్రశ్నా పదం తర్వాత కర్త కానీ, క్రియ కానీ ఉంటే జవాబు.
ఇది ఇంగ్లీష్ లో ఉన్నది.
ఇంగ్లీష్ వాళ్ళు తప్పుగా నేర్పిస్తున్నారు.