ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 9
అందరు రాలేదు
All members
did not come
All members
have not come
అందరు
రావాలా?
Should all
members come?
రమ్మను
Call
నేను
పిలిస్తే,
రాకపోవచ్చు. నువ్వు, పిలువు
If I call,
they may not come. You, call
If I will
call, they may not come. You, call
నేను
పిలుస్తాను
I will call
I call
నేను
మాట్లాడతాను
I will talk
I talk
నువ్వు, సైలెంట్ గా ఉండు
You, be
silent
వాళ్ళు
ఏమి మాట్లాడుతున్నారో నీకు అర్దమవుతుందా?
Are you
understanding what they are talking?
కొంచెం
అర్దమవుతుంది
I am
understanding some
అర్దంచేసుకొని
చెప్పు
Understand
and tell
నువ్వు
మాత్రమే కాదు. అందరూ రావాలి
Not only
you. All should come.
ఇప్పుడు
ఏమిటి?
What is now?
పిలుస్తవా? పిలవవా?
Will you
call or not?
Do you call
or not?
పిలవను.
ఏమి చేస్తావు?
I will not
call. What will you do?
I do not
call. What do you do?
చెప్పను.
చేసి చూపిస్తాను.
I will not
tell. I will do and show.
I do not
tell. I do and show.
చూపించు.
చూస్తా
Show. I
will see
Show. I see
అన్నీ
చూడు
See all.
సగం
సగం చూడకు
Don’t see
half and half
అక్కడ
ఇవ్వు
Give there
వారిని
అడిగి ఇవ్వు
Ask them
and give
వారు
ఇస్తారని అనుకుంటున్నాను
I am
thinking, they will give
I am
thinking, They give.
వారు
ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు
They may
give or may not give.
మన ప్రయత్నం
మనం చేయాలి
We should
do our try
అడిగితే, ఇస్తారు
If you will
ask, they will give.
If you ask,
they give
అడగకుంటే, ఎలా ఇస్తారు?
If you will
not ask, how will they give?
If you do
not ask, how do they give?
నేను
వెళ్లవచ్చా?
May I go?
అవును, నువ్వు వెళ్లవచ్చు
Yes, you
may go
నేను
గంట ముందు వచ్చాను
I came
before one hour
I have come
before one hour
నేను
ఎంతసేపు వెయిట్ చేయాలి?
How much
time should I wait?
కొద్దిసేపు
వెయిట్ చేయండి. సార్ వస్తారు.
Wait some
time. Sir will come
Wait some
time. Sir comes