ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 10
ఆమెని
లోపలికి రానివ్వండి
Let her
come in
ఆమెని
ఆపకండి
Don’t stop
her
నాకు
ఆమె తెలుసు
I knew her
ఆమె
ఒక డాక్టర్
She is a
Doctor
మీరు
ఏ పని మీద ఇక్కడికి వచ్చారు?
On which
work did you come here?
On which
work have you come here?
నేను
ఒక లెటర్ మీకు ఇచ్చాను. మీరు దానికి మేడమ్ కి ఇచ్చారా?
I gave you
one letter. Did you give to madam that?
I have
given you one letter. Have you given to madam that?
అవును, నేను దానిని మేడమ్ కి
ఇచ్చాను. దానిలో ఏముంది?
Yes, I gave
to madam that. What is in that?
Yes, I have
given to madam that. What is in that?
నేను
పిజి కోసం అఫ్లై చేశాను. ఆ మాటర్ దానిలో ఉంది.
I applied
for PG. That matter is in that.
I have
applied for PG. That matter is in that.
మీకు
పిజి సీటు కావాలి. అవునా? కాదా?
You want PG
seat. Yes? or No?
అవును, నాకు పిజి సీటు కావాలి.
Yes, I want
PG seat.
మేడమ్
కి ఆ కాలేజీ వాళ్ళు తెలుసు. మేడమ్ వాళ్ళకి చెప్తారని నేను ఆ లెటర్ రాశాను.
Madam knew
that college persons. I gave letter that madam tell to them
మేడమ్
వాళ్ళకి చెప్పింది. సీట్ మీకు కన్ఫర్మ్ అయ్యింది. రేపు వెళ్ళి జాయిన్ అవ్వండి.
Madam told
to them. Your seat was confirmed. Go tomorrow and join.
థాంక్
యు, సార్.
Thank you,
sir.
యు ఆర్
వెల్కం. మేడమ్.
You are
welcome. Madam.
నేను
వెళ్ళి మేడమ్ కి థాంక్స్ చెప్తాను.
I go and
tell thanks to madam.
I will go
and tell thanks to madam.
వెళ్ళండి
Go
మేడమ్
ని లోపలికి పంపించండి.
Send madam
inside
మేడమ్. మీరు, వెళ్ళండి.
Madam. You,
go
గుడ్
మార్నింగ్. మేడం.
Good
morning. Madam
గుడ్
మార్నింగ్. స్వర్ణ. ఎలా ఉన్నారు?
Good
morning. Swarna. How are you?
నేను
బాగున్నాను. మేడం. మీరు ఎలా ఉన్నారు?
I am good. Madam.
How are you?
నేను
కూడా బాగున్నాను. ఏమిటి విషయం?
I am also
good. What is the matter?
మీరు
నా పిజి సీట్ కన్ఫర్మ్ చేసినందుకు. థాంక్స్ మేడం.
Thanks
madam to confirmed my PG seat.
ఒకే.
థాంక్స్ చెప్పకు. నీకు టాలెంట్ ఉంది కాబట్టి సీట్ పొందావు. నేను ఏమీ చేయలేదు.
Ok, don’t tell
thanks. You got seat because you had talent. I did not do anything.
చెప్పే
వాళ్ళు ఉండాలి అప్పుడే మన పనులు అయిపోతాయి.
Telling
persons should be there then our works will be finished.
మంచిది.
నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
Good. I
meet you again.
అలాగే.
వెళ్ళి రండి
Ok, go and
come