ఈ
ఐదు పాయింట్లు గుర్తుంచుకోండి (Remember these five points)
1.
Question or Answer
2.
Tense + Positive or Negative
3.
Helping Verb
4.
Sentence Structure
5.
Translation
తెలుగు భాష కి, ఇంగ్లీష్ భాష కి తేడా ఏమిటి?
నేను
ప్రశ్న అడుగుతాను
కర్త
కర్మ క్రియ
S
O V
నేను
ప్రశ్న అడుగుతాను
I
will ask question
S
HV V1 O
కర్త స.క్రి క్రియ కర్మ
నేను
ప్రశ్న అడుగుతాను
I
will ask question
S
HV V1 O
నేను
ప్రశ్న అడగను
I
will not ask question
S
HV not V1 O
నేను
ప్రశ్న అడుగుతున్నాను
I
am asking question
S
HV V4 O
నేను
ప్రశ్న అడగట్లేను
I
am not asking question
S
HV not V4 O
నేను
ప్రశ్న అడిగాను
I
asked question
S
V2 O
I
did ask question
S
HV V1 O
నేను
ప్రశ్న అడగలేదు
I
did not ask question
S
HV not V1 O
నువ్వు
ప్రశ్న అడుగుతావా?
Will
you ask question?
HV S
V1 O
నువ్వు
ప్రశ్న అడగవా?
Will
not you ask question?
HV
not S
V1 O
నువ్వు
ప్రశ్న అడుగుతున్నావా?
Are
you asking question?
HV S
V4 O
నువ్వు
ప్రశ్న అడగట్లేవా?
Are
not you asking question?
HV not
S V4 O
నువ్వు
ప్రశ్న అడిగావా?
Did
you ask question?
HV S
V1 O
నువ్వు
ప్రశ్న అడగలేదా?
Did
not you ask question?
HV
not S
V1 O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడుగుతావు?
When
will you ask question?
QW HV
S V1 O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగవు?
Why
will not you ask question?
QW HV
not S V1
O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నావు?
When
are you asking question?
QW HV
S V4 O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగట్లేవు?
Why
are not you asking question?
QW HV not
S V4 O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడిగావు?
When
did you ask question?
QW HV S V1
O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగలేదు?
Why
did not you ask question?
QW HV
not S V1
O