నేను ప్రశ్న అడుగుతాను
నేను
ప్రశ్న అడగడం చేస్తాను
I question
ask will
S
O V1 HV
I
will ask
question
S
HV V1 O
నేను
ప్రశ్న అడగను
నేను
ప్రశ్న అడగడం చేయను
I question
ask will not
S
O V1 HV not
I
will
not ask question
S
HV not V1 O
నేను
ప్రశ్న అడుగుతున్నాను
నేను
ప్రశ్న అడుగుతు ఉన్నాను
I question
asking am
S
O V4 HV
I
am
asking
question
S
HV V4 O
నేను
ప్రశ్న అడగట్లేను
నేను
ప్రశ్న అడుగుతు లేను
I question
asking am not
S
O V4 HV
I
am not asking question
S
HV not V4 O
నేను
ప్రశ్న అడిగాను
I
asked question
S
V2 O
నేను
ప్రశ్న అడగడం చేసాను
I question
ask did
S
O V1 HV
I did ask question
S
HV V1 O
నేను
ప్రశ్న అడగలేదు
నేను
ప్రశ్న అడగడం చేయలేదు
I question
ask did not
S
O V1 HV not
I
did
not ask question
S
HV not V1 O
నువ్వు
ప్రశ్న అడుగుతావా?
నువ్వు
ప్రశ్న అడగడం చేస్తావా?
You
question ask
will
S
O V1
HV
Will
you ask question?
HV S
V1 O
నువ్వు
ప్రశ్న అడగవా?
నువ్వు
ప్రశ్న అడగడం చేయవా?
You
question ask will not
S
O V1 HV not
Will
not you ask question?
HV
not S
V1 O
నువ్వు
ప్రశ్న అడుగుతున్నావా?
నువ్వు
ప్రశ్న అడుగుతు ఉన్నావా?
You
question asking
are
S
O V4 HV
Are
you asking question?
HV S
V4 O
నువ్వు
ప్రశ్న అడగట్లేవా?
నువ్వు
ప్రశ్న అడుగుతు లేవా?
You
question asking
are not
S
O V4
HV not
Are
not you asking question?
HV not
S V4 O
నువ్వు
ప్రశ్న అడిగావా?
నువ్వు
ప్రశ్న అడగడం చేసావా?
You
question ask
did
S
O V1
HV
Did
you ask question?
HV S
V1 O
నువ్వు
ప్రశ్న అడగలేదా?
నువ్వు
ప్రశ్న అడగడం చేయలేదా?
You
question ask did not
S
O V1 HV not
Did
not you ask question?
HV
not S
V1 O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడుగుతావు?
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడగడం చేస్తావు?
You
when
question ask will
S
QW O V1
HV
When
will you ask question?
QW HV
S V1 O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగవు?
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగడం చేయవు?
You
why
question ask will not
S
QW O V1
HV not
Why
will not you ask question?
QW HV
not S V1
O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడుగుతున్నావు?
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడుగుతు ఉన్నావు?
You
when
question asking
are
S
QW O V4 HV
When
are you asking question?
QW HV
S V4 O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగట్లేవు?
నువ్వు
ఎందుకు ప్రశ్న అడుగుతు
లేవు?
You
why
question asking are
not
S
QW O V4 HV not
Why
are not you asking question?
QW HV not
S V4 O
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడిగావు?
నువ్వు
ఎప్పుడు ప్రశ్న అడగడం చేసావు?
You
when
question ask did
S
QW O V1
HV
When
did you ask question?
QW HV
S V1 O
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగలేదు?
నువ్వు
ఎందుకు ప్రశ్న అడగడం చేయలేదు?
You
why
question ask
did not
S
QW O V1
HV not
Why
did not you ask question?
QW HV
not S V1
O