Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

2nd Class English

రెండవ తరగతి ఇంగ్లీష్

Unit - 1

At the Zoo

జూ వద్ద  (జంతుప్రదర్శనశాల వద్ద)

 

Look at the picture and answer the questions given below

పిక్చర్ వద్ద చూసి కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమియ్యండి

 

Why are the children looking happy?

పిల్లలు ఎందుకు సంతోషముగా కనిపిస్తున్నారు?

(పిల్లలు ఎందుకు సంతోషముగా చూస్తున్నారు?)

నిజానికి looking అంటే చూస్తున్నారు

Appearing అంటే కనిపిస్తున్నారు

 

What animals do you see in the picture?

మీరు ఏమి జంతువులను పిక్చర్ లో చూస్తారు?

 

 

 

Stop! Stop!

ఆపండి

 

Where are the children going?

పిల్లలు ఎక్కడ వెళుతున్నారు?

 

What is the boy saying? Will he catch the van?

బాబు ఏమిటి అంటున్నాడు? అతడు వ్యాన్ ని పట్టుకుంటాడా?

 

What is he taking with him?

అతడు అతనితో ఏమిటి తీసుకుంటున్నాడు?

(అతడు అతనితో ఏమిటి తీసుకెళుతున్నాడు?)

 

Taking అంటే తీసుకుంటున్నాడు

తీసుకెళ్ళడం అనే పదానికి ఇంగ్లీష్ లో అర్దం లేదు అందుకే కొన్నిసార్లు taking ని తీసుకెళుతున్నాడు గా వాడుతున్నారు

 

 

Your teacher will tell you about the boy. Listen carefully and answer the following questions.

మీ టీచర్ బాబు గురించి చెప్తారు. జాగ్రత్తగా విని కింది ప్రశ్నలకు సమాధానమియ్యండి

 

Note : Listening text is in Appendix

(సూచన : వినే టెక్స్ట్ అపెండిక్స్ లో ఉంది)

 

Why did Abhi get up early?

అభి ఎందుకు త్వరగా లేచాడు?

 

Who is Sweety?

స్వీటి ఎవరు?

 

Why did Abhi not take Sweety with him?

అభి ఎందుకు అతని తో స్వీటి ని తీసుకోలేదు?

(అభి ఎందుకు అతని తో స్వీటి ని తీసుకెళ్ళలేదు?)

 

 

Read the following

కింది వాటిని చదవండి

 

Following అంటే అనుసరిస్తున్నాయి అనే అర్ధం

 

Abhi goes to Zoo

అభి జూ కి వెళతాడు

 

The van was moving

వ్యాన్ కదులుతూ ఉండేను

 

Stop! Stop! Saleem Uncle, please stop! Shouted Abhi

ఆపండి! ఆపండి! సలీం అంకుల్, దయచేసి ఆపండి! అభి అరిచాడు

    

Stop! Stop! Abhi is coming, shouted the children

ఆపండి! ఆపండి! అభి వస్తున్నాడు, పిల్లలు అరిచారు

 

Abhi got into the van

అభి వ్యాన్ లోకి ఎక్కాడు

 

Got అంటే పొందాడు అని అర్దం. కొన్ని సార్లు ఎక్కాడు కి వాడతారు.   

 

The van was going to the zoo

వ్యాన్ జూ కి వెళుతూ ఉండేను