Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in School – 11

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 11

ఆమె రాస్తున్నది. నువ్వు కూడా, రాయి

She is writing. You also, write

 

నేను ఐదు నిమిషాల ముందు రాశాను

I wrote before five minutes

I have written before five minutes

 

నువ్వు ఈ క్వశ్చన్ చదివావా?

Did you read this question?

Have you read this question?

 

లేదు, నేను ఈ క్వశ్చన్ చదవలేదు

No, I did not read this question

No, I have not read this question

 

నువ్వు ఎందుకు ఈ క్వశ్చన్ చదవలేదు?

Why did not you read this question?

Why have not you read this question?

 

నేను చదవడం మరచిపోయాను.

I forgot reading

I have forgot reading

 

నువ్వు ఇప్పుడు చదువుతావా?

Will you read now?

Do you read now?

 

అవును, నేను ఇప్పుడు చదువుతాను

Yes, I will read now

Yes, I read now

 

చదువు. నేను పది నిమిషాల తరువాత వచ్చి అడుగుతాను

Read. I will come after ten minutes and ask

Read. I come after ten minutes and ask

 

అలాగే టీచర్

Ok Teacher

 

ఐ‌డి కార్డ్ వేసుకో (ఐ‌డి కార్డ్ ధరించు)

Wear ID card

 

నా ఐ‌డి కార్డ్ బ్యాగ్ లో ఉంది

My ID card is in bag

 

నువ్వు ఎందుకు ఐ‌డి కార్డ్ బ్యాగ్ లో ఉంచావు?

Why did you keep ID card in bag?

Why have you kept ID card in bag?

 

నేను ఐ‌డి కార్డ్ వేసుకున్నానని అనుకున్నాను కానీ నేను ఐ‌డి కార్డ్ వేసుకోలేదు

I thought, I wore ID card but I did not wear

 

ఇప్పుడు వెళ్ళి వేసుకో

Go now and wear

 

నేను ఇప్పుడు వెళ్ళి వేసుకుంటాను

I will go now and wear

 

ఆ బ్యాగ్ ఇక్కడ తే

Bring that bag here

 

అక్కడ ఉంచు

Keep there

 

బ్యాగ్ జిప్ క్లోస్ చేశావా?

Did you close bag zip?

Have you closed bag zip?

 

లేదు, నేను బ్యాగ్ జిప్ క్లోజ్ చేయలేదు

No, I did not close bag zip

No, I have not closed bag zip

 

నేను బ్యాగ్ జిప్ క్లోజ్ చేయమని చెప్పాను కదా

I told to close bag zip

I have told to close bag zip

 

నువ్వు నెగ్లెక్ట్ గా ఉంటున్నావు

You are being neglect

 

నేను నెగ్లెక్ట్ గా లేను   

I am not neglect

 

నువ్వు అబద్దాలు చెప్తావా?

Will you tell lies?

Do you tell lies?

 

లేదు, నేను అబద్దాలు చెప్పను

No, I will not tell lies

No, I do not tell lies

 

ఈమె రవి అబద్దాలు చెప్తాడు అని అంటున్నది

She is telling, Ravi will tell lies

She is telling, Ravi tells lies

 

ఆమె అబద్దం చెప్తుంది

She is telling lie

 

ఆమె అబద్దం చెప్పదు

She will not tell lie

She does not tell lie

 

నువ్వు నిరూపించగలవా?

Can you prove?

 

అవును, నేను నిరూపించగలను

Yes, I can prove

 

దీన్ని నిరూపించు

Prove it

 

నిజం నిప్పు లాంటిది

Truth is fire

 

నువ్వు అబద్దాలు చెపితే, నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి

If you will tell lies, you will get problems

If you tell lies, you get problems