Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

3rd Class English

Bridging Gap Activity

(అంతరాలను తగ్గించే కార్యాచరణ) (ఖాళీని నిర్మించే పని)

 

Picture - 1

చిత్రం – 1

 

Who do you see in the picture?

మీరు చిత్రం లో ఎవరు చూస్తారు?

 

ఎవరిని = Whom

 

What are they doing?

వారు ఏమిటి చేస్తున్నారు?

 

Where are they playing?

వారు ఎక్కడ ఆడుతున్నారు?

 

What are they playing with?

వారు ఏమిటి తో ఆడుతున్నారు?

 

Note to the teacher:

టీచర్ కి గమనిక:

 

The pictures given for bridging activities are meant for classroom interaction in order to equip the children to acquire basic language competencies and familiarize with the primary discourses i.e., description, conversation and story writing.

ఇవ్వబడిన చిత్రాలు నిర్మించే పనులకోసం పిల్లలను సన్నద్దం చేయడానికి తరగతి పరస్పర చర్య కోసం ప్రాధమిక భాషా సామర్ధ్యాలను పొందడానికి మరియు ప్రాధమిక ఉపన్యాసాలతో పరిచయం కోసం ఉద్దేశించబడ్డాయి. వివరణ, సంభాషణ మరియు కథ రాయడం.     

 

The transaction process suggested is – whole class, group and individual activity.

లావాదేవీ ప్రక్రియ సూచించబడినది గా ఉంది – పూర్తి తరగతి, గుంపు మరియు వ్యక్తిగత పని.

   

These pictures can be used for writing descriptions, conversations and stories.

ఈ బొమ్మలు వివరణలు, సంభాషణలు మరియు కథలు రాయడానికి ఉపయోగించబడగలవు.

  

The teacher can also make use of some more pictures which have scope for interaction.

టీచర్ మరి కొన్ని బొమ్మలను కూడా యొక్క ఉపయోగించ తయారుచేయగలరు ఏదైనా అవకాశం కలిగిఉంటే పరస్పర చర్య కోసం

 

 The teacher may refer the teacher’s handbook for detailed process.

టీచర్ వివరణాత్మక ప్రక్రియ కోసం టీచర్ యొక్క చేతి పుస్తకం ని సూచించవచ్చు.

 

Interactive questions for description

పరస్పర ప్రశ్నలు వివరణ కోసం

 

1. Who do you see in the picture?

మీరు బొమ్మ లో ఎవరు చూస్తారు?

 

2. Where are they?

వారు ఎక్కడ ఉన్నారు?

 

3. What are they doing?

వారు ఏమి చేస్తున్నారు?

 

4. What things do you see in the picture?

మీరు ఏమి విషయాలు (వస్తువులు) బొమ్మలో చూస్తారు?

  

 

Interactive questions for conversation

పరస్పర ప్రశ్నలు వివరణ కోసం

 

1. Who are the characters speaking? (Select any two characters from the picture)

ఎవరు పాత్రలు(నటులు) మాట్లాడుతున్నారు? (బొమ్మ నుండి ఏవైనా రెండు పాత్రలను(నటులను) ఎంచుకోండి)

 

2.   Who would speak first?

ఎవరు మొదట మాట్లాడతారు? (ఎవరు మొదట మాట్లాడారు?)

 

 

3. What would the first character say?

మొదట పాత్ర ఏమిటి అంటది? (మొదట పాత్ర ఏమిటి అన్నది?)

 

4. What would be the second character’s response?

రెండవ పాత్ర యొక్క ప్రతిస్పందన ఏమి ఉంటది? (రెండవ పాత్ర యొక్క ప్రతిస్పందన ఏమి ఉండింది?)