స్కూల్
లో స్పోకెన్ ఇంగ్లీష్ – 12
రాయండి
Write
రాయకండి
Don’t write
మమ్మల్ని
రాయనివ్వండి
Let us
write
మమ్మల్ని
రాయనివ్వకండి
Don’t let
us write
Let us not
write
ఆమె
మమ్మల్ని రాయనిచ్చింది
She did let
us write
ఆమె మమ్మల్ని రాయనివ్వలేదు
She did not let us write
ఆమె
ఎప్పుడు మమ్మల్ని రాయనిస్తది?
When will
she let us write?
When does
she let us write?
ఆమె
ఎందుకు మమ్మల్ని రాయనియ్యదు?
Why will
not she let us write?
Why does
not she let us write?
వెళ్ళి
అడుగు
Go and ask
ఆమె
మీకు సమాధానము చెప్తది
She will
tell answer to you (Meaning)
She tells you answer (Grammar)
రాస్తూ
ఉండండి
Be writing
(Meaning)
Keep writing
(Grammar)
రాయడం
ఆపండి
Stop
writing
మీరు
ఏం మాట్లాడుతున్నారు?
What are
you talking?
అది
ముఖ్యమైన విషయమా?
Is that
important matter?
అవును, అది ముఖ్యమైన విషయం
Yes, that
is important matter
అది
ముఖ్యమైన విషయం అయితే నాతో చెప్పండి
If that is
important matter, tell with me (Meaning)
If that is
important matter, tell to me (Grammar)
మేము
మీతో చెప్తాము కానీ మీరు ఎవ్వరికీ చెప్పకూడదు
We will
tell with you but you should not tell to anybody (Meaning)
We tell to
you but you don’t have to tell anybody (Grammar)
నేను
ఎవ్వరికీ చెప్పను
I will not
tell to anybody (Meaning)
I do not
tell anybody (Grammar)
ఒక్క
నిమిషం ఎదురుచూడు
Wait one
minute
అలాగే
Ok
నువ్వు
నాతో ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నావు.
You said
with me, I will tell one important matter (Meaning)
You said to
me, I tell you one important matter (Grammar)
నేను
నీతో చెప్తాను
I will tell
with you (Meaning)
I tell to you
(Grammar)