Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand English in Telugu - 4

తెలుగు లో ఇంగ్లీష్ ని అర్దంచేసుకోవడం ఎలా – 4

What do you do? (వాట్ డు యు డు?)

నువ్వు ఏమి చేస్తావు? (nuvvu emi chesthaavu?)

 

How do you eat? (హౌ డు యు ఈట్?)

నువ్వు ఎలా తింటావు? (nuvvu elaa thintaavu?)

 

Where do you go? (వేర్ డు యు గొ?)

నువ్వు ఎక్కడ వెళతావు? (nuvvu ekkada velathaavu?)

 

When do you start? (వెన్ డు యు స్టార్ట్?)

నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావు? (nuvvu eppudu praarambhisthaavu?)

 

Who do you ask? (హు డు యు ఆస్క్?)

నువ్వు ఎవరు అడుగుతావు? (nuvvu evaru aduguthaavu?)

 

Whom do you call? (హూం డు యు కాల్?)

నువ్వు ఎవరిని పిలుస్తావు? (nuvvu evarini pilusthaavu?)

 

Why do you come? (వై డు యు కం?)

నువ్వు ఎందుకు వస్తావు? (nuvvu endhuku vasthaavu?)

 

How much do you give? (హౌ మచ్ డు యు గివ్?)

నువ్వు ఎంత ఇస్తావు? (nuvvu entha isthaavu?)

 

To whose do you tell? (టు హూస్ డు యు టెల్?)

నువ్వు ఎవరికి చెప్తావు? (nuvvu evariki chepthaavu?)

 

Which do you see? (విచ్ డు యు సి?)

నువ్వు ఏది చూస్తావు? (nuvvu edhi choosthaavu?)

 

How long do you come? (హౌ లాంగ్ డు యు కం?)

నువ్వు ఎంత దూరం వస్తావు? (nuvvu entha dhooram vasthaavu?)