తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 5
డబ్బు
సంతోషాన్ని కొనదు. కానీ ఇది సమస్యను అధ్యయనం చేయడానికి ఒక పెద్ద పరిశోధనా సిబ్బందికి
జీతాలు చెల్లిస్తది.
I am
suffering from fever
నేను
జ్వరం నుండి భాదపడుతున్నాను (Meaning)
నేను
జ్వరముతో భాదపడుతున్నాను (Grammar)
Keep going
వెళుతూ
ఉంచండి (meaning)
వెళుతూ
ఉండండి (Grammar)
What
happened?
ఏమి
జరిగిందో?
(Meaning)
ఏమి
జరిగింది? (Grammar)
Who came?
ఎవరు
వచ్చారో? (Meaning)
ఎవరు
వచ్చారు? (Grammar)
I know
నాకు
తెలుస్తది (Meaning)
నాకు
తెలుసు (Grammar)
I remember
నాకు
గుర్తుంటది (Meaning)
నాకు
గుర్తుంది (Grammar)
Whom did she
ask?
ఆమె
ఎవరిని అడిగింది?
She asked
him
ఆమె
అతనిని అడిగింది
She has to
ask me
ఆమె
నన్ను అడగాలి
Go and tell
to her
వెళ్ళి
ఆమెకు చెప్పు (Meaning)
వెళ్ళి
ఆమెతో చెప్పు (Grammar)
I tell to
her
నేను
ఆమె కు చెప్తాను (Meaning)
నేను
ఆమె తో చెప్తాను
(Grammar)
(Whatsapp
status) (వాట్సప్ స్టేటస్)
Status sent
స్టేటస్
పంపించింది
Status was
sent
స్టేటస్
పంపించబడింది
Status has
been sent
స్టేటస్
పంపించబడింది