I married
నేను పెళ్ళిచేసుకున్నాను
Simple Past – Active Voice
I married
S V2
------
I am married
నేను పెళ్ళిచేసుకోబడతాను (నన్ను పెళ్ళిచేసుకుంటారు)
Simple Present – Passive Voice
I am married
O HV V3
----------
I was married
నేను పెళ్ళిచేసుకోబడ్డాను (నన్ను పెళ్ళిచేసుకున్నారు)
Simple Past - Passive Voice
This was called
O HV V3
-------