Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English – 11

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 11

ప్రక్కన ఉంచు

Keep beside

 

పక్కన ఉండు

Be(stay) beside

 

దాన్ని ఆరనివ్వు

Let that dry

 

మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు?

How are your parents?

 

మా పేరెంట్స్ బావున్నారు.

My parents are good

 

మీ పేరెంట్స్ ఈ రోజు వస్తామన్నారు.

Your parents told, we will come today

 

వాళ్ళు మీకేమైనా చెప్పారా?

Did they tell to you anything?

 

వాళ్ళు మాకు ఏమీ చెప్పలేదు.

They did not tell to me anything

 

వాళ్ళు మీకు చెప్పారనుకున్నాను.

I thought, they told to you

 

సరేలే. మీరు వచ్చారు. నాకు చాలా సంతోషముగా ఉంది.

Ok. You came. I am very happy

 

వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి

Go and fresh up

 

ఇద్దరు ప్రక్కన ఉన్నారు

Two persons are beside

 

ఒకరు మాట్లాడుతున్నారు. ఒకరు వింటున్నారు.

One person is talking. One person is listening.

 

అడగకుంటే, ఎవరు ఇస్తారు?

If you don’t ask. Who will give?

 

ఎవడు వస్తాడు?

Who does come?

 

ఎవతి వస్తది?

Who does come?

 

ఎవరు వస్తారు?

Who do come?

 

నేను నిన్ను అనలేదు

I did not say you

 

ఎవరిని అన్నావు?

Whom did you say?

 

నేను ఎవరినో అన్నాను.

I said someone

 

చెప్పవచ్చు కదా

You may come

 

నేను చెప్పను

I do not tell

 

నువ్వు చెప్పకుంటే, నేను తెలుసుకోలేనా?

If you do not tell, Can not I know?

 

వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మేము వెళుతున్నాము.

They called us. We are going.

 

వెళ్ళి రండి

Go and Come

 

వచ్చేటప్పుడు తినడానికి ఏమైనా తెండి

Bring anything while coming

 

తెస్తాము

We will bring

 

మాటలు లేవు. మేము మాట్లాడము

No talks. We do not talk

 

మేము మీరు మాట్లాడాలని చెప్పాము

We told, you should talk

 

మీరు మాట్లాడమని అంటున్నారు

You are saying, we do not talk

 

మీరు మాట్లాడకుంటే, ఎవరు మాట్లాడతారు?

If you do not talk, who will talk?

 

ఆలోచించండి

Think

 

వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు?

Where are they roaming?

 

వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు

They are roaming here

 

వాళ్ళకు అక్కడ తిరగకని చెప్పండి

Tell to them. Don’t roam there