స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్ – 2
నేను ఇది నిన్న రాశాను
I
wrote this yesterday
ఏ ఒక్కరితో మాట్లాడను
I
don’t talk with anyone
వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడకండి అని చెప్పు
They
are talking. Tell to them, don’t talk
గుండ్రముగా రాయండి
Write
roundly
నీ చేతి రాత బాలేదు
Your
hand writing is not good
చేతి రాత బాగుంటే, తలరాత మారుతది
If
your hand writing will be good, your life will be changed
అర్దంచేసుకోండి
Understand
అర్దమయ్యిందా?
Did
you understand?
అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించండి
Try
to understand
ఆమె ఏమి అంటుందో నాకు అర్ధoకాలేదు
I
am not understanding what she is saying
నీకు అర్దమయితే, చెప్పండి
If
you understood, tell
ప్రశ్నలు, జవాబులు ఎక్కడ ఉన్నాయి?
Where
are questions and answers?
నేను అవి చివరి పేజీలో రాశాను
I
wrote in last page
ఆమె ఎవరిని అంటుంది?
Whom
is she saying?
ఆమె నిన్ను అనట్లేదు
She
is not saying you
నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
Why
are you getting tension?
నువ్వు నవ్వావా?
Did
you laugh?
నేను నీకు ఇంగ్లీష్ బుక్ తెరవమని చెప్పాను
I
said to you to open English book
నువ్వు ఎందుకు హింది బుక్ ఓపెన్ చేశావు?
Why
did you open Hindi book?
మీ ఇష్టం
Your
wish
Your
like
నాకు ఏమి తెలియదు
I
did not know anything
సహాయం చేయండి
Help
టైమ్ పాస్ చేస్తున్నావా?
Are
you doing time pass?
నేను ఇప్పుడు ఏమీ అనను
I
do not say anything now
నీకు ఎగ్జామ్ లో మార్కులు రాకుంటే, నిన్ను అడుగుతాను
If
you do not get marks in the exam, I ask you
కలిసి ఉండండి
Be
together
(stay
together)
ఒకరినొకరు
Each
other
వాళ్ళు నీతో మాట్లాడట్లేరా?
Can’t
they talk with you?
లేదు, వాళ్ళు నాతో మాట్లాడట్లెరు
No,
They are not talking with me