Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in School – 3

స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్ – 3

మీరు ఫెయిర్ నోట్స్ ఎప్పుడ్ సబ్మిట్ చేస్తారు?

When will you submit fair notes?

 

రాస్తున్నారా?  లేక మాట్లాడుతున్నారా?

Are you writing or talking?

 

మేము మండే వరకు సబ్మిట్ చేస్తాము

We will submit till Monday

 

నీ వయస్సు చెప్పు

Tell your age

 

నీకు ఎన్ని సంవత్సరాలు?

How old are you?

 

నీకే చెప్పేది (నేను నీకు చెప్తున్నాను)

I am telling to you

 

నీకు ఇది వినిపించట్లేదా? (నువ్వు ఇది వినట్లేవా?)

Are not you listening this?

 

లేదు, నాకు అది వినిపించట్లేదు (లేదు, నేను అది వినట్లేదు)

No, I am not listening this

 

వాళ్ళు నీతో ఎందుకు మాట్లాడట్లేరు?

Why are not they with you?

 

వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడట్లేరో నాకు తెలియదు

I did not know why are not they talking with me

 

నువ్వు వెళ్ళి అడగవచ్చు కదా

You may go and ask

 

నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. రెండు రోజుల్లో వెళతాను

I am busy now. I will go in two days

 

ఇది నాకు అవసరం

This need to me

 

ఇది నాకు కూడా అవసరం

This also need to me

 

నువ్వు అబద్దాలు చెప్తున్నావు

You are telling lies

 

నీకు అబద్దాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదు

You did not know anything except telling lies

 

ఆమె నాకు పని చెప్పిందా?

Did she tell work to me?

 

నువ్వు ఎన్ని పేజీలు రాసావు?

How many pages did you write?

 

నేను నాలుగు పేజీలు రాశాను

I wrote four pages

 

ఈ పెన్ ఆమెది. ఆమెకు ఇవ్వు

This pen is hers. Give to her

 

నీకు బుద్ది ఉందా?

Did you have brain?

 

ఇది తప్పు అని చెప్పినా కూడా నువ్వు అలాగే మాట్లాడుతున్నావు

I told, this is wrong but you are talking same  

 

బ్యాడ్ వర్డ్ చెప్తున్నాడు

He is telling bag word

 

నన్ను ఒంటరిగా వదిలెయ్

Leave me alone

 

వాళ్ళని ఒంటరిగా ఉండనివ్వు

Let them be alone

 

నువ్వు నిదానముగా రాస్తున్నావు

You are writing slowly

 

నువ్వు ఎంతసేపు రాస్తావు?

How much will you write?

 

అడగకుండా తీసుకోకు

Don’t take without asking

 

వర్షం పడుతుంది

Rain is falling

 

వచ్చినందుకు థాంక్స్

Thanks for came

 

వస్తున్నందుకు థాంక్స్

Thanks for coming

 

వస్తే, థాంక్స్

If you come, thanks

 

మీరు వచ్చారు. థాంక్స్

You came. Thanks

 

వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు?

How many days will they stay here?

 

వాళ్ళు నాలుగు రోజులు ఇక్కడ ఉంటారు

They will stay here four days

 

మనందరం అన్నదమ్ములo, అక్కాచెల్లెల్లo

We all are brothers and sisters

 

వాళ్ళు అడగరు. మనం ఇవ్వాలి

They will not ask. We should give

 

అది కనిపిస్తుందా?

Is that appearing?