Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in School – 4

స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్ – 4

ఇది నాది. దీన్ని నా వద్ద ఉండనివ్వు

This is mine. Let it be at me.

 

నేను నువ్వు చెప్పిన పనిచేయలేదు.

I did not do which work you told to me.

 

నువ్వు దానికి అరవాలా?

Should you shout to that?

 

వాళ్ళని లోపలికి రమ్మను

Call them inside

 

వాటర్ బాటిల్ లో వాటర్ నింపు

Fill water in the water bottle

 

వాటర్ క్యాన్ ఇక్కడ లేదు. వాటర్ క్యాన్ లో వాటర్ లేదు

Water can is not here. No water in water can.

 

లేదు, అది కనిపించట్లేదు

No, that is not appearing

 

మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాము.

మీరే వచ్చారు.

We are talking about you. You came.

 

మీరు ఏం మాట్లాడుకుంటున్నారు?

What are you talking?

 

మీరు ఫంక్షన్ కి వస్తారో రారో అని అనుకుంటున్నాము

We are thinking, you will come to marriage or not

 

నేను ఫంక్షన్ కి రావాలా? వద్దా?

Should I come to function or not?

 

మీ ఇష్టం. రావాలనుకుంటే, రండి. పని ఉంటే, రాకండి

Your like(your wish). If you think to come, come. If you have work, don’t come

 

అడిగినదానికి సమాదానం చెప్పు

Tell answer to what I asked

 

నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు

You are talking as your like (as your wish)

 

నేను వద్దని అన్నాను అందుకే అతను రాలేదు

I said, don’t come hence he did not come

 

నీకు ఏం పని ఉంది?

What work did you have?

 

నువ్వు ఇక్కడ ఉండవచ్చు గా

You may stay here

 

నువ్వు  ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు?

What will you do after went home?

 

నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అతడు నా కోసం ఎదురుచూస్తున్నాడు.

My came to home. He is waiting for me.

 

వర్షం లో తడవకు

Don’t wet in rain

 

నువ్వు వర్షం లో తడిస్తే, నీకు జలుబు చేస్తది

If you will wet in rain, you will get cold.

 

నీకు జ్వరం వస్తది

You will get fever.

 

నువ్వు నా మాట వింటే, నువ్వు బాగుపడతావు

If you listen my talk(word), You will get good life. (You will become great person)

 

ఇది నాది. దీన్ని నా దగ్గర ఉండనివ్వండి

This is mine. Let it be at me.

 

నేను నువ్వు చెప్పిన పనిచేయలేదు.

I did not do which work you told to me.

 

నువ్వు దానికి అరవాలా?

Should you shout to that?

 

వాళ్ళని లోపలికి రమ్మను

Call them inside

 

వాటర్ బాటిల్ లో వాటర్ నింపు

Fill water in the water bottle

 

వాటర్ క్యాన్ ఇక్కడ లేదు. వాటర్ క్యాన్ లో వాటర్ లేదు

Water can is not here. No water in water can.