తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా? - 1
I will be here
నేను
ఇక్కడ ఉంటాను
I will not be here
నేను
ఇక్కడ ఉండను
I am here
నేను
ఇక్కడ ఉన్నాను
I am not here
నేను
ఇక్కడ లేను
I was here
నేను
ఇక్కడ ఉండెను
I was not here
నేను
ఇక్కడ ఉండలేదు
Will you be here?
నువ్వు
ఇక్కడ ఉంటావా?
Will not you be here?
నువ్వు
ఇక్కడ ఉండవా?
Are you here?
నువ్వు
ఇక్కడ ఉన్నావా?
Are not you here?
నువ్వు
ఇక్కడ లేవా?
Were you here?
నువ్వు
ఇక్కడ ఉంటివా?
Were not you here?
నువ్వు
ఇక్కడ ఉండలేదా?
When will you be here?
నువ్వు
ఎప్పుడు ఇక్కడ ఉంటావు?
Why will not you be here?
నువ్వు
ఎందుకు ఇక్కడ ఉండవు?
When are you here?
నువ్వు
ఎప్పుడు ఇక్కడ ఉన్నావు?
Why are not you here?
నువ్వు
ఎందుకు ఇక్కడ లేవు?
When were you here?
నువ్వు
ఎప్పుడు ఇక్కడ ఉంటివి?
Why were not you here?
నువ్వు
ఎందుకు ఇక్కడ ఉండలేదు?