Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand English in Telugu – 2

తెలుగు లో ఇంగ్లీష్ ని అర్దంచేసుకోవడం ఎలా – 2

What is your name?

నీ పేరు ఏమిటి?

 

My name is Shobhan Babu

నా పేరు శోభన్ బాబు

 

Where did you come from?

నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?

 

I came from Hyderabad

నేను హైదరాబాద్ నుండి వచ్చాను

 

What is your qualification?

నీ క్వాలిఫికేషన్ ఏమిటి?

 

My qualification is MA English.

నా క్వాలిఫికేషన్ ఎంఎ ఇంగ్లీష్.   

 

Where did you work before?

నువ్వు ముందు ఎక్కడ పనిచేసావు?

 

I worked in a college before.

నేను ముందు ఒక కాలేజ్ లో పనిచేశాను

 

How many years experience did you have?

నువ్వు ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగిఉన్నావు?

(నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది?)

 

I had five years experience

నేను ఐదు సంవత్సరాల అనుభవం కలిగిఉన్నాను  

(నాకు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది)

 

Why did you choose this company?

నువ్వు ఎందుకు ఈ కంపని ఎన్నుకున్నావు?

 

This company is a very big company. I listened, this is also good company.

ఈ కంపని ఒక పెద్ద కంపని. ఇది మంచి కంపని అని నేను విన్నాను

 

Can you tell about you?

నువ్వు నీ గురుంచి చెప్పగలవా?

 

Yes, I can tell about me

అవును, నేను నా గురుంచి చెప్పగలను

 

Who was the first Prime Minister of India?

ఎవరు భారతదేశం మొదటి ప్రదానమంత్రి ఉండెను?

 

Jawaharlal Nehru was the first Prime Minister of India.

జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం మొదటి ప్రదానమంత్రి గా ఉండెను.

 

Will you stay outside?

నువ్వు బయట ఉంటావా?

 

I will stay outside

నేను బయట ఉంటాను

 

What did you know?

నీకు ఏమి తెలుసు? (నువ్వు ఏమి తెలుసుకున్నావు?)

 

I knew all

నాకు అన్నీ తెలుసు

 

Do something

ఏదైనా చేయి

 

What is your curry?

నీ కూర ఏమిటి?

 

My curry is cauliflower

నా కూర కాలీఫ్లవర్