ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 12
నువ్వు
ఇక్కడికి రావచ్చు
You may
come here
వాళ్ళు
అక్కడ ఉన్నారు కావున నేను అక్కడకు రాలేను
They are
there so I can not come there
వాళ్ళు
ఇప్పుడు వెళ్లిపోతారు.
They will
go now
వాళ్ళు
వెళ్లిపోతే, నాకు ఫోన్ కాల్ చేయి
If they
will go, do phone call to me
నేను
ఫోన్ కాల్ చేస్తాను. సిద్దముగా ఉండు
I will do
phone call. Be ready
అలాగే
Ok
వాళ్ళు
వెళ్ళిపోయారు. ఇక్కడికి రా
They went. Come
to here
నేను
అక్కడికి వస్తున్నాను. అక్కడే ఉండు
I am coming
there. Stay there
నువ్వు
ఎంత సేపటిలో వస్తావు?
In how much
time will you come?
నేను
ఐదు నిమిషాలలో వస్తాను. నేను ఐదు నిమిషాలలో అక్కడ ఉంటాను.
I will come
in five minutes. I will be there in five minutes.
నేను
నీ కోసం ఎదురుచూస్తాను.
I will wait
for you
నువ్వు
ఏమి తెచ్చావు?
What did
you bring?
నేను
ఏమీ తేలేదు.
I did not
bring anything
నువ్వు
నాతో అన్నావు, నేను బ్యాగ్ తెస్తానని
You said
with me, I will bring bag
నేను
అనలేదు
I did not
say
ఒకసారి
గుర్తుతెచ్చుకో.
Revise once
నాకు
గుర్తుకురావడం లేదు
I am not
getting thought
నాకు
గుర్తులేదు
I did not
remember
నువ్వు
మరచిపోయినట్టున్నావు.
You forgot
నేను
మరచిపోలేదు
I did not
forget
సరేలే.
ఇక్కడ కూర్చో. టీ తెస్తాను
Ok. Sit
here. I will bring tea
టీ తేకు.
కాఫీ తే
Don’t bring
tea. Bring coffee
నీకు
టీ తాగే అలవాటు లేదా?
Did not you
have habit of drinking tea?
లేదు, నాకు టీ తాగే అలవాటు లేదు
No, I did
not have habit of drinking tea