Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand English in Telugu - 3

తెలుగులో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 3

What next?

తర్వాత ఏమిటి?

 

Nothing

ఏమీలేదు

 

Anything

ఏదైనా

 

What did you say?

నువ్వు ఏమిటి అన్నావు?

 

Name to this child

ఈ బాబు లేదా పాపకు పేరు పెట్టండి

 

Tell some animals names

కొన్ని జంతువుల పేర్లు చెప్పండి

 

Explain your opinion about Global warming.

గ్లోబల్ వార్మింగ్ (ప్రపంచం వేడెక్కడం) గురుంచి మీ అభిప్రాయం వివరించండి

 

Why do you think that this is not good?

ఇది మంచిది కాదని మీరు ఎందుకు అనుకుంటారు?

 

That may be good or may not be good

అది మంచిది గా ఉండవచ్చు లేదా మంచిదిగా ఉండకపోవచ్చు

 

You have to follow them

మీరు వారిని అనుసరించాలి

 

Who are they?

వారు ఎవరు?

 

They are Doctors

వారు డాక్టర్లు

 

Why are they here?

వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు?

 

They came to check patients in our school

వాళ్ళు మన స్కూల్ లో రోగులను పరీక్షించడానికి వచ్చారు

 

I would like

నేను ఇష్టపడ్డాను

 

I will like

నేను ఇష్టపడతాను

 

How do you know?

మీరు ఎలా తెలుసుకుంటారు? (మీకు ఎలా తెలుస్తది?)

 

How did you know?

మీరు ఎలా తెలుసుకున్నారు? (మీకు ఎలా తెలిసింది?)

 

I asked some persons who stayed there

నేను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను అడిగాను

 

Did they tell all?

వారు అన్నీ చెప్పారా?

 

Yes, they told all

అవును, వారు అన్నీ చెప్పారు

 

However

ఏమైనప్పటికి

 

Being a human is not easy

ఒక మనిషి గా ఉండడం సులభం కాదు

 

We are facing difficulties

మేము కష్టాలను ఎందురుకుంటున్నాము  

 

That is human life

అది మనిషి జీవితం