Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

1st Class English

ఇక్కడ రాయబడిన వాక్యాలు తెలుగు విద్యార్దులు సులభముగా అర్దంచేసుకొని అభివృద్ది చెందాలని ఉద్దేశ్యముతో ఇవ్వడం జరిగింది.  

1st Class English

Ammu and her family

అమ్ము మరియు ఆమె కుటుంబం

 

Colour the picture

బొమ్మకు రంగు వేయండి

 

Ammu, a little girl

అమ్ము, ఒక చిన్న బాలిక

 

She is with her family

ఆమె తన కుటుంబముతో ఉంది

 

Who are there in the picture?

అక్కడ బొమ్మ లో ఎవరు ఉన్నారు?

 

What are they doing?

వారు ఏమి చేస్తున్నారు?

 

What else do you see in the picture?

నువ్వు ఇంకా ఏమిటి బొమ్మలో చూస్తావు?

 

Will doggy catch the squirrel?

డాగీ ఉడుతను పట్టుకుంటదా?

 

What would Ammu do?

అమ్ము ఏమి చేసింది?

 

The squirrel speaks

ఉడుత మాట్లాడుతది

 

The squirrel says, I can speak

ఉడుత అంటది, నేను మాట్లాడగలనని

 

What is Bittu asking Ammu?

బిట్టు అమ్ము ని ఏమిటి అడుగుతున్నాడు?

 

What is Ammu saying to Bittu?

అమ్ము బిట్టు కి ఏమిటి అంటున్నది?