Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in School - 5

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 5

ఆఫీస్ రూమ్ లో డస్టర్ ఉంది కానీ చాక్ పీస్ లేదు

Duster is in office room but no chalk piece

There is duster in office room but duster is not in office room

 

నువ్వు సరిగా చూశావా?

Did you see correctly?

Have you seen correctly?

 

నేను సరిగా చూసాను. అక్కడ చాక్ పీస్ లేదు

I saw correctly. There is no chalk piece.

I have seen correctly. There is no chalk piece

 

రాయడం ఆపండి

Stop writing

 

రాయడం ఆపకండి

Don’t stop writing

 

నిన్న హాలిడే ఉండే

Holiday was yesterday

There was holiday yesterday

 

మీ ఇష్టం  

Your like

Your wish

 

నన్ను క్షమించు

Forgive me

I am sorry

 

ఏమి జరిగింది?

What did happen?

What happened?

 

నేను నిన్ను క్షమించాలా?

Should I forgive you?

Do I have to forgive you?

 

నేను ఒక టీచర్ ని

I am a Teacher

 

అతడి అన్నాడు, నేను అన్నం తింటానని

He said, I will eat rice

 

మీ(నీ) నాన్న ఎక్కడ ఉన్నాడు?

Where is your father(dad)?

 

మా(నీ) నాన్న బయట ఉన్నాడు

My father(Dad) is outside

 

వెళ్ళి పిలువు

Go and call

 

నేను ఏమి చెప్పాలి?

What should I tell?

What do I have to tell?

 

మీ నాన్నకు చెప్పు, సార్ పిలుస్తున్నాడని

Tell to your father, sir is calling

 

తినిపించండి

Help in eating

 

తాగించండి

Help in drinking

 

ఒక ఫోన్ కాల్ చేయండి

Do one phone call

 

నేను మెసెజ్ పంపించాను

I sent message

I have sent message