స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 6
వారికి
చెప్పండి,
హోమ్ వర్క్ పూర్తిచేయమని
Tell to
them, complete home work
నీకు
ప్రశ్న ఆర్ధమయితే, నీకు జవాబు వస్తది
If you will
understand question, you will get the answer
If you
understand question, you get the answer
ఇక్కడ
అక్కడ చూడకు
Don’t see
here and there
నీ
హోంవర్క్ చేయి
Do your
home work
చేతి
రాత ఇంప్రూవ్ చేయి
Improve
your hand writing
నోట్
బుక్ కింద ఎగ్జామ్ ప్యాడ్ ఉంచు
Keep exam
pad below notebook
ఎక్కువసార్లు
షార్ప్ చేయకు
Don’t sharp
more times (many times)
నీకు
ఏమి అర్దమయ్యిందో చెప్పు
Tell what
you understood
Tell what
you have understood
అర్దంకాకుంటే, అడగాలి కదా
If you did
not understand, you should ask
If you do
not understand, you have to ask
సరిగా
కూర్చో
Sit
correctly (properly)
నేను
రాశాను. నువ్వు రాయలేదు
I wrote.
You did not write
I have
written. You have not written
నా
స్కేల్ ఇవ్వు
Give my
scale
నీ
దగ్గర స్కేల్ ఉందా?
Did you
have scale?
Do you have
scale?
నువ్వు, రేపటి నుండి స్కేల్
తే
You, bring
scale from tomorrow
మరచిపోకు
Don’t
forget
వారు
ఎవరు?
Who are
they?
వారు
ఎవరో నీకు తెలుసా?
Did you
know who there are?
Do you know
who there are?
వారు
నీకు తెలియకుంటే, సమాచారమియ్యి
If you do
not know them, give information
If you do
not know them, inform
నువ్వు
ఎక్కడ చూస్తున్నావు?
Where are
you seeing?
నేను
అన్నాను,
ఇక్కడ చూడు అని
I said, see
here