Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in School – 7

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 7  

నువ్వు ఎలా కూర్చున్నావో చూడు

See how you sat

See how you have sat

 

చూపించు

Show

 

చూపించి రాయి

Show and write

 

చూడకుండా రాయి

Write without see

 

చదివి రాయి

Read and write

 

ఇది కూడా తీసుకో

Take this also

 

రాయడం ఆపండి

Stop writing

 

అది నీదే, తీసుకో

That is yours, take

 

వచ్చి చూపించు

Come and show

 

పెన్సిల్ అందులో ఉంది. సరిగా వెతుకు

Pencil is in that. Search correctly

 

ప్రక్కన చూడకండి

Don’t see beside

 

ఇది మీ కోసమే

This is for your

 

అడిగి వెళ్ళు

Ask and go

 

నేను చెప్పాను, రాసుకొని రా అని  

I told, write and come

 

నువ్వు ఎందుకు రాయలేదు?

Why did not you write?

Why have not you written?

 

సమాదానం చెప్పు

Tell answer

 

మీరు ఎక్కడ కూర్చుంటారు?

Where will you sit?

Where do you sit?

 

మీరు బెంచ్ మీద కూర్చోరా?

Won’t you sit on bench?

Don’t you sit on bench?

 

లేదు, మేము బెంచ్ మీద కూర్చోము

No, we won’t sit on bench

No, we don’t sit on bench

 

నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీరు బెంచ్ మీద కూర్చోవచ్చు

I am giving permission. You may sit on bench

 

మీరందరు ఎందుకు నిశ్శబ్దముగా ఉన్నారు?

Why did you be silent?

Why are you silent?