Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in School – 8

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 8  

నువ్వు, ప్రక్కకు జరుగు

You, move beside

 

మా(నా) తమ్ముడు ఇక్కడ ఉన్నాడు  

My younger brother is here

 

నేను ఎలా వెళ్ళాలి?

How should I go?

How do I have to go?

 

మా చెల్లికి ఇచ్చి వస్తాను

I will give to my younger sister and come

I give to my younger sister and come

 

మీ చెల్లి క్లాస్ లో ఉంటదా?

Will your younger sister be in class?

Does your younger sister be in class?

 

మీ చెల్లి ఎక్కడ ఉంది?

Where is your younger sister?

 

నేను వెళ్ళి చూస్తాను

I will go and see

I go and see

 

వర్షం ఇప్పుడు పడవచ్చు

Rain may fall now

 

ఇది వర్షం పడవచ్చు

It may rain fall

 

ఇంట్లో ఉండండి

Be in home

Stay in home

 

మీరు ఇంట్లో ఉంటారా లేదా బయటకి వెళతారా?

Will you stay in home or go outside?

Do you stay in home or go outside?

 

మీరు, చెప్పండి. మేము ఇంట్లో ఉండాలా లేదా బయటకి వెళ్ళాలా?

You, tell. Should we stay in home or go outside?

You, tell. Do we have to stay in home or go outside?

 

అడిగితే, నేను ఇస్తాను

If you will ask, I will give

If you ask, I give

 

నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను

I will ask you question

I ask you question

 

మీరు సమాధానం చెప్పగలరా?

Can you tell answer?

Can you answer?

 

మీరు, ప్రశ్న అడగండి

You, ask question

 

 పరీక్ష రాసి వెళ్ళు

Write exam and go

 

పరీక్ష పెట్టండి (నిర్వహించండి)

Conduct exam

 

నువ్వు క్వశ్చన్ పేపర్ తీసుకున్నావా?

Did you take question paper?

Have you taken question paper?

 

లేదు, నేను క్వశ్చన్ పేపర్ తీసుకోలేదు

No, I did not take question paper

No, I have not taken question paper

 

క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఉంది. వచ్చి తీసుకో

Question paper is here. Come and take