గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా?
ఈ కింది మూడింటిని గమనించండి
1. కాలము మరియు సహాయక క్రియ
(Tense and Helping Verb)
2. వాక్య నిర్మాణం (Sentence Structure)
3. అర్థం (Meaning)
గ్రామర్ ని అనుసరించకండి ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో చాలా తప్పులు ఉన్నాయి.
ఇంగ్లీష్ వాళ్ళు బట్టి పద్దతిని మరియు గ్రామర్ ని అనుసరిస్తారు కానీ అర్థాన్ని(meaning) చూడరు.
ఇంగ్లీష్ భాషలో తప్పులు ఉన్నాయి కాబట్టే అందరు తప్పో, ఒప్పో మాట్లాడితే ఇంగ్లీష్ వస్తది అని అంటున్నారు కానీ కరెక్ట్ గా మాట్లాడే పద్దతి ఇది అని ఎవరూ చెప్పట్లేరు. కొంతమంది గ్రామర్ పిచ్చి లో ఉండి వాక్యానికి అర్థం ఉందొ లేదో చూడట్లేరు.
నేను గ్రామర్ లేకుండా అర్థముతో ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడే పద్దతిని కనిపెట్టాను.
ఇంగ్లీష్ భాషలో కొన్నిసార్లు Tense తప్పుగా ఉంటుంది. Senten
ce Structure తప్పుగా ఉంటుంది. Meaning తప్పుగా ఉంటుంది. తెలుగు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ తప్పుగా ఉన్నాయి.
ce Structure తప్పుగా ఉంటుంది. Meaning తప్పుగా ఉంటుంది. తెలుగు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ తప్పుగా ఉన్నాయి.
అదే "Translation Method".
By
Rudra
Spoken English researcher.